AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Masters Athletics: విదేశాల్లో అదరగొట్టిన బామ్మ.. 94 ఏళ్ల వయసులో ఏకంగా 3 మెడల్స్ సాధించి..

World Masters Athletics Championships 2022: 94 ఏళ్ల వయసు అంటే సాధారణంగా కనీసం నడవలేని స్థితిలో ఉంటారు. వారి పని వారు..

World Masters Athletics: విదేశాల్లో అదరగొట్టిన బామ్మ.. 94 ఏళ్ల వయసులో ఏకంగా 3 మెడల్స్ సాధించి..
Athlets
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 11, 2022 | 6:04 PM

World Masters Athletics Championships 2022: 94 ఏళ్ల వయసు అంటే సాధారణంగా కనీసం నడవలేని స్థితిలో ఉంటారు. వారి పని వారు కూడా చేసుకోలేని స్థితిలో ఉంటారు. ఈ వయసు వారిని విశ్రాంతి తీసుకోవాలిన సూచిస్తుంటారు. కానీ, ఈ బామ్మ మాత్రం.. వయసు అంకెలకే, శరీరానికి కాదని చాటిచెప్పింది. వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్కస్ ఛాంపియన్‌షిప్‌ 2022లో ఏకంగా ఒక స్వర్ణం సహా 3 పథకాలను సాధించి ఇండియా కీర్తిప్రతిష్టలను మరింత పెంచింది. ఆమె ఒక స్పోర్ట్స్‌లో కాదు.. 3 విభాగాల్లో 3 పథకాలను గెలవడం విశేషం.

భారత అథ్లెట్ భగవాన్ దేవి దాగర్(94) ఫిన్‌లాండ్‌లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2022లో సీనియర్ సిటిజన్స్ విభాగంలో పోటీ పడింది. స్వర్ణంతో సహా 3 పథకాలను సాధించింది. భగవాద్ దేవి 100 మీటర్ల పరుగుపందెంలో స్వర్ణం సాధించింది. ఈ రేసును కేవలం 24.74 సెకన్లలో పూర్తి చేసి ఔరా అనిపించింది. ఇక షాట్‌పుట్‌లో కాంస్యం, జావెలిన్‌లోనూ కాంస్యం సాధించింది.

వయసు అడ్డుకాదు.. ఈ సీనియర్ సిటిజన్ అథ్లెట్‌ భగవానీని భారత క్రీడా మంత్రిత్వ శాఖ అభినందించింది. విజయానికి వయసు అడ్డంకి కాదని ఆమె మరోసారి నిరూపించారని ప్రశించింది. కాగా, భగవానీ దేవి ఇంతకుముందు ఢిల్లీ స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల రేసు, షాట్‌పుట్, జావెలిన్‌లో 3 బంగారు పతకాలు సాధించినట్లు క్రీడా మంత్రిత్వ శాఖ పేర్కొంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు వాసికి పవన్ ఆర్థిక సాయం
ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు వాసికి పవన్ ఆర్థిక సాయం
శని దోష విముక్తికి సదవకాశం.. పరిహారాలు తెలుసుకోండి..!
శని దోష విముక్తికి సదవకాశం.. పరిహారాలు తెలుసుకోండి..!
పాకిస్తాన్‌కే వెళ్లిపోండి.. కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ ఫైర్..
పాకిస్తాన్‌కే వెళ్లిపోండి.. కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ ఫైర్..
లైవ్ మ్యాచ్‌లో ప్రమాదం.. స్పిన్ బౌలింగే కదా హెల్మెట్ తీస్తే..
లైవ్ మ్యాచ్‌లో ప్రమాదం.. స్పిన్ బౌలింగే కదా హెల్మెట్ తీస్తే..
అమ్మానాన్నలు తీర్చిదిద్దిన వైభవ్ కెరీర్.. జర్నీ అంతా కన్నీళ్లే
అమ్మానాన్నలు తీర్చిదిద్దిన వైభవ్ కెరీర్.. జర్నీ అంతా కన్నీళ్లే
లివ‌ర్ ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని అస్సలు తీసుకోకూడదు
లివ‌ర్ ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని అస్సలు తీసుకోకూడదు
చిన్నదే కానీ గట్టిది.. వాగన్ఆర్‌ రికార్డ్‌ను బద్దలు కొట్టింది!
చిన్నదే కానీ గట్టిది.. వాగన్ఆర్‌ రికార్డ్‌ను బద్దలు కొట్టింది!
షుగర్ ఉన్నవారు మామిడి పండు తినొచ్చా లేదా..?
షుగర్ ఉన్నవారు మామిడి పండు తినొచ్చా లేదా..?
ఈ ఫుడ్స్‌ తింటే షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి..!
ఈ ఫుడ్స్‌ తింటే షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి..!
మన బుర్రను పాడు చేసే పనులు ఇవే.. జాగ్రత్త పడకపోతే అంతే సంగతి
మన బుర్రను పాడు చేసే పనులు ఇవే.. జాగ్రత్త పడకపోతే అంతే సంగతి