AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధోనిని గుర్తు చేసిన యువ కెరటం.. చివరి బంతికి హెలికాప్టర్ సిక్స్.. వైరల్ అవుతున్న వీడియో..

Syed Mushtaq Ali Trophy: నరాలు తెగిపోయే ఉత్కంఠ.. చివరి బంతి వరకు ఇరు జట్లను దోబూచులాడే విజయం.. ప్రతీ టీ20 మ్యాచ్‌లో ఈ సీన్స్...

ధోనిని గుర్తు చేసిన యువ కెరటం.. చివరి బంతికి హెలికాప్టర్ సిక్స్.. వైరల్ అవుతున్న వీడియో..
Ravi Kiran
|

Updated on: Jan 28, 2021 | 2:46 PM

Share

Syed Mushtaq Ali Trophy: నరాలు తెగిపోయే ఉత్కంఠ.. చివరి బంతి వరకు ఇరు జట్లను దోబూచులాడే విజయం.. ప్రతీ టీ20 మ్యాచ్‌లో ఈ సీన్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. ఇక తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో బుధవారం బరోడా, హర్యానాల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ థ్రిల్లర్‌ను తలపించింది. మహేంద్ర సింగ్ ధోని తరహాలో బరోడా బ్యాట్స్‌మన్‌ విష్ణు సోలంకి చివరి బంతికి హెలికాప్టర్‌ సిక్స్‌ కొట్టి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హర్యానా జట్టు నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి ఏడు వికెట్లు నష్టపోయి 148 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బరోడా టీమ్.. టార్గెట్‌ను చేధించే క్రమంలో ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. వన్‌డౌన్‌లో వచ్చిన విష్ణు సోలంకి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

ఒక తరుణంలో బరోడా జట్టు ఈజీగా ఈ మ్యాచ్ గెలవాల్సి ఉండగా.. హర్యానా బౌలర్ మోహిత్ శర్మ 19వ ఓవర్‌లో కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో.. చివరి ఓవర్‌కు 18 పరుగులు కావాల్సి వచ్చింది. 1..1..1..6..4.. చివరి ఓవర్ మొదటి ఐదు బంతులు 13 పరుగులు రాబట్టిన విష్ణు సోలంకి లాస్ట్ బాల్‌లో ధోనిని తలుచుకుని హెలికాప్టర్‌ సిక్స్‌తో తన జట్టును సెమీస్‌కు చేర్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే