టోక్యో ఒలింపిక్స్ రేసులో ఉన్నా.. ఆట మానేదే లేదు.. స్పష్టం చేసిన స్టార్ షట్లర్‌ సైనా నెహ్వాల్‌

వచ్చే ఏడాది జరగబోయే టోక్యో ఒలింపిక్స్ రేసులో తాను ఉన్నట్లు స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తెలిపారు. కానీ అంతకంటే ముందు పలు టోర్నమెంట్‌లు కూడా గెలవాలని ఆమె అన్నారు.

టోక్యో ఒలింపిక్స్ రేసులో ఉన్నా.. ఆట మానేదే లేదు.. స్పష్టం చేసిన స్టార్ షట్లర్‌ సైనా నెహ్వాల్‌
Follow us

| Edited By:

Updated on: Nov 29, 2020 | 12:52 PM

Saina Nehwal Olympics: వచ్చే ఏడాది జరగబోయే టోక్యో ఒలింపిక్స్ రేసులో తాను ఉన్నట్లు స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తెలిపారు. కానీ అంతకంటే ముందు పలు టోర్నమెంట్‌లు కూడా గెలవాలని ఆమె అన్నారు.

అందరూ ఒలింపిక్స్ గురించే ఆలోచిస్తారని తెలుసు. ఎందుకంటే అది చాలా పెద్ద ఈవెంట్‌. కానీ అంతకంటే ముందు చాలా టోర్నమెంట్‌ల గురించి కూడా ఆలోచించాలి. టాప్‌ 20లో ఉన్న ఆటగాళ్లను ఓడించి, నేను మళ్లీ నా సత్తా చాటుకోవాలి. ముందు ఏడు-ఎనిమిది టోర్నమెంట్‌లలో నేను ఆడాలి. ఆ తరువాతే ఒలింపిక్స్‌ గురించి ఆలోచిస్తా. కానీ కచ్చితంగా నేను ఒలింపిక్స్ రేసులో ఉన్నా. అందుకోసం నేను మరింత కష్టపడాల్సి ఉంటుంది అని సైనా చెప్పుకొచ్చారు.

జకోవిచ్‌, ఫెదరర్‌, నాదల్‌, సెరెనా వంటి గొప్ప ఆటగాళ్లు వయస్సు పెరిగే కొద్ది బాగా ఆడారు. నేను వారిని ఉదాహరణలుగా తీసుకున్నా. వారు సాధించినప్పుడు, నేను ఎందుకు సాధించలేను. చాలా సార్లు నేను ఆడలేనేమో అనుకున్నా. కానీ నన్ను నేను ప్రోత్సహించుకొని ముందుకు సాగా. నాకు ఫైట్ చేయడం ఇష్టం. ఇంట్లో కూర్చొని నేను ఏం చేయలేను. ఇదే నా జీవితం, ఇదే నా ఉద్యోగం అని సైనా తెలిపారు. మళ్లీ నంబర్ 1 అయ్యేందుకు తాను కష్టపడతానని ఈ షట్లర్ వివరించారు.

టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు