‘సచిన్​ కంటే రోహిత్​శర్మ బెస్ట్​ ఓపెనర్’

భార‌త‌ స్టార్ బ్యాట్స్​మన్​ రోహిత్​శర్మపై ప్రశంసలు కురిపించాడు న్యూజిలాండ్​ మాజీ​ బౌలర్​ సైమన్​ డాల్​. వన్డేల్లో క్రికెట్ గాడ్ సచిన్​ టెండుల్క‌ర్ ​ కన్నా రోహిత్ బెస్ట్ ఓపెనర్​ అని అభిప్రాయపడ్డాడు. “రోహిత్​కు మ్యాచ్ సిట్యువేష‌న్స్ కు తగ్గట్లు, స్పీడ్ మారుస్తూ స్ట్రైక్‌రేట్‌ను పెంచుకునే కెపాసిటీ ఉంది. 60, 70, 80 పరుగుల దగ్గరే కాకుండా.. 90ల వద్ద స్ట్ర‌స్ పీల‌వ్వ‌కుండా రోహిత్ ఆడతాడు. ప్రజంట్ అతడి స్ట్రైక్​రేట్​ 88.93 ఉండగా, యావ‌రేజ్ 49.27 ఉంది. అదే […]

'సచిన్​ కంటే రోహిత్​శర్మ బెస్ట్​ ఓపెనర్'
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 08, 2020 | 5:29 PM

భార‌త‌ స్టార్ బ్యాట్స్​మన్​ రోహిత్​శర్మపై ప్రశంసలు కురిపించాడు న్యూజిలాండ్​ మాజీ​ బౌలర్​ సైమన్​ డాల్​. వన్డేల్లో క్రికెట్ గాడ్ సచిన్​ టెండుల్క‌ర్ ​ కన్నా రోహిత్ బెస్ట్ ఓపెనర్​ అని అభిప్రాయపడ్డాడు.

“రోహిత్​కు మ్యాచ్ సిట్యువేష‌న్స్ కు తగ్గట్లు, స్పీడ్ మారుస్తూ స్ట్రైక్‌రేట్‌ను పెంచుకునే కెపాసిటీ ఉంది. 60, 70, 80 పరుగుల దగ్గరే కాకుండా.. 90ల వద్ద స్ట్ర‌స్ పీల‌వ్వ‌కుండా రోహిత్ ఆడతాడు. ప్రజంట్ అతడి స్ట్రైక్​రేట్​ 88.93 ఉండగా, యావ‌రేజ్ 49.27 ఉంది. అదే సచిన్ విషయానికొస్తే స్ట్రైక్​రేట్ 86.24, యావ‌రేజ్ 44.83 ఉన్నాయి. కాబట్టి సచిన్​ కంటే రోహిత్​ ముందు ఉన్నాడు. అందుకే రోహిత్ బెస్ట్ ఓపెనర్​ అయ్యాడు” అని సైమన్​ డాల్ పేర్కొన్నాడు.

అయితే వ‌న్డే ఫార్మాట్​లో ఫ‌స్ట్ డ‌బుల్ సెంచ‌రీ సచిన్ నమోదు చేయగా, ఆ తర్వాత వరుసగా మూడు డబుల్ సెంచరీలు కొట్టి రికార్డు సృష్టించాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం భారత జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్న ఇతడు.. గతేడాది వన్డే ప్రపంచకప్​లోనూ అదిరిపోయే గ‌ణాంకాలు న‌మోదు చేశాడు. ఐదు సెంచ‌రీలు చేయడం సహా టోర్నీ చరిత్రలో ఓ సీజన్​లో ఎక్కువ పరుగులు(648) చేసిన బ్యాట్స్​మన్​గా చ‌రిత్ర లిఖించాడు.

జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు