అక్టోబర్‌లో ఐపీఎల్ నిర్వహణ.?

వేసవి వస్తే చాలు.. క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ తెచ్చే జోష్ అంతా ఇంతా కాదు.. సిక్సర్ల హోరు.. బ్యాట్స్‌మెన్‌ హోరు, వికెట్ల జోరు.. ఇలా ఒకటేమిటి ఈ పొట్టి క్రికెట్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంది. అయితే దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ నిరవధికంగా వాయిదా పడింది. అయితే బీసీసీఐ మాత్రం ఈ లీగ్‌ను ఎలాగైనా నిర్వహించాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే […]

అక్టోబర్‌లో ఐపీఎల్ నిర్వహణ.?
Follow us

|

Updated on: May 09, 2020 | 2:29 PM

వేసవి వస్తే చాలు.. క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ తెచ్చే జోష్ అంతా ఇంతా కాదు.. సిక్సర్ల హోరు.. బ్యాట్స్‌మెన్‌ హోరు, వికెట్ల జోరు.. ఇలా ఒకటేమిటి ఈ పొట్టి క్రికెట్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంది. అయితే దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ నిరవధికంగా వాయిదా పడింది. అయితే బీసీసీఐ మాత్రం ఈ లీగ్‌ను ఎలాగైనా నిర్వహించాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది.

ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలో అక్టోబరులో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే.. ఆ స్లాట్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కమిటీ చర్చించిందని తెలుస్తోంది. మరోవైపు ఇండియాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో జూన్ నెలాఖరు దాకా క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణ అసాధ్యమని బోర్డు పెద్దలు అభిప్రాయపడుతున్నారు.

Read More:

గ్యాస్ లీకేజ్ ఘటన.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..

ఇంజనీరింగ్ ఫీజుల జీవో సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలోనే సచివాలయాల్లో 16, 208 పోస్టులు భర్తీ!

‘సార్ మేము చనిపోతున్నాం’.. గ్యాస్ లీకేజ్ ఘటన బాధితుడు ఫోన్.!

మెట్రో సర్వీసుల్లో 50% ఆక్యుపెన్సీ.. సిటీ బస్సుల్లో నో స్టాండింగ్!

గుడ్ న్యూస్.. టెన్త్ పరీక్షలు లేకుండానే.. పై తరగతులకు..

తల్లి భారమైందని బ్రతికుండగానే.. పూడ్చిపెట్టిన దుర్మార్గుడు.!

గుజరాత్‌కు ‘కరోనా’ అప్పుడే వచ్చిందట… కానీ అది వైరస్ కాదట..

అక్కడ బార్లకు, రెస్టారెంట్లకు అనుమతి.. కానీ కండీషన్స్ అప్లై!

ప్రభుత్వం కీలక నిర్ణయం.. మసీదుల్లో ప్రార్ధనలకు అనుమతి!