AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..ఇక నుంచి నోబాల్‌పై థర్డ్ ఐ!

లండన్‌: అంపైర్ల తప్పులకు ఒక దేశం మొత్తం మూల్యం చెల్లించుకున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే ముగిసిన వరల్డ్ కప్‌లో కూడా ఎంపైర్ల మిస్టేక్స్‌పై తీవ్ర స్థాయిలో విమర్శల వచ్చాయి. దీంతో  ఈ విషయంపై  అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) దృష్టి సారించింది.  ఇప్పటి నుంచి నోబాల్‌ను పర్యవేక్షించే బాధ్యత థర్డ్‌ అంపైర్‌కు కూడా అప్పగించనుంది. దీంతో ఫ్రంట్ ఫుట్‌ నోబాల్‌ను గుర్తించడంలో ఆన్‌ఫీల్డ్‌ అంపైర్లతో పాటు థర్డ్‌ అంపైర్లు కూడా బాధ్యత నిర్వహించనున్నారు. అంతకుముందు రివ్యూ కోరినప్పుడు […]

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..ఇక నుంచి నోబాల్‌పై థర్డ్ ఐ!
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jul 22, 2019 | 7:00 PM

Share

లండన్‌: అంపైర్ల తప్పులకు ఒక దేశం మొత్తం మూల్యం చెల్లించుకున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే ముగిసిన వరల్డ్ కప్‌లో కూడా ఎంపైర్ల మిస్టేక్స్‌పై తీవ్ర స్థాయిలో విమర్శల వచ్చాయి. దీంతో  ఈ విషయంపై  అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) దృష్టి సారించింది.  ఇప్పటి నుంచి నోబాల్‌ను పర్యవేక్షించే బాధ్యత థర్డ్‌ అంపైర్‌కు కూడా అప్పగించనుంది. దీంతో ఫ్రంట్ ఫుట్‌ నోబాల్‌ను గుర్తించడంలో ఆన్‌ఫీల్డ్‌ అంపైర్లతో పాటు థర్డ్‌ అంపైర్లు కూడా బాధ్యత నిర్వహించనున్నారు. అంతకుముందు రివ్యూ కోరినప్పుడు మాత్రమే థర్డ్‌ అంపైర్‌ నోబాల్‌ను పరిశీలించేవారు. బీసీసీఐ అభ్యర్థన మేరకు ఈ నిబంధనను ఐసీసీ అమలుచేయనుంది. దీన్ని ముందుగా భారత్‌లో జరిగే దేశవాళీ క్రికెట్‌లో పరీక్షించనున్నారు. ఇది విజయవంతమైన తర్వాత అంతర్జాతీయ మ్యాచుల్లో ప్రవేశపెడతారు.

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..