ఫిఫా వరల్డ్ కప్ లోగోను ఆవిష్కరించిన ఖతార్
ఫిఫా వరల్డ్ కఫ్ 2022 లోగోను ఆవిష్కరించింది ఖతార్ ప్రభుత్వం. మెరూన్ రంగు షాల్‌పై 8 అంకెను తీర్చిదిద్ది దాని కింద ఫిఫా వరల్డ్ కప్ ఖతార్ 2022 అని రాసి ఉన్న లోగోను ఖతార్ ఆవిష్కరించింది. దీనిని దోహాలోనూ, ప్రపంచంలోని ఇతర పట్టణాల్లోనూ బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించనున్నారు. గల్ఫ్ ఎమిరేట్ ఈ వరల్డ్ కప్ 2022 పోటీలను నిర్వహిస్తోంది.