AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Games 2022: అథ్లెట్లకు గుడ్‌న్యూస్.. 19వ సీజన్ ఆసియా క్రీడలకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?

19వ ఆసియా క్రీడలు ఈ ఏడాది చైనాలోని హాంగ్‌జౌలో జరగాల్సి ఉంది. అయితే, CWG 2022 తర్వాత ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, చైనాలో కరోనా కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది.

Asian Games 2022: అథ్లెట్లకు గుడ్‌న్యూస్.. 19వ సీజన్ ఆసియా క్రీడలకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?
Asian Games 2022
Venkata Chari
|

Updated on: Jul 19, 2022 | 5:31 PM

Share

భారత్‌తోపాటు ఆసియాలోని అథ్లెట్లందరికీ శుభవార్త అందింది. 2022 ఆసియా క్రీడల(Asian Games 2022) నిర్వహణపై క్లారిటీ వచ్చింది. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది జరగాల్సిన క్రీడలు వాయిదా పడ్డాయి. కాగా, ఈ గేమ్స్‌ను వచ్చే ఏడాది అంటే 2023లో నిర్వహించేందుకు ప్లాన్ సిద్ధమైంది. 19వ ఆసియా క్రీడలు వచ్చే ఏడాది సెప్టెంబరు 23 నుంచి ప్రారంభమవుతాయని ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ మంగళవారం జూలై 19న ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ గేమ్స్ అక్టోబర్ 8 వరకు జరుగుతాయని పేర్కొంది. కాగా, క్రీడల వేదికలో ఎలాంటి మార్పు లేదని, చైనాలోని హాంగ్‌జౌ(Hangzhou)లో జరగనున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు OCA మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. “ఆసియన్ ఒలింపిక్ కౌన్సిల్ 19వ ఆసియా క్రీడల కోసం కొత్త తేదీలను ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. హాంగ్‌జౌలో 23 సెప్టెంబర్ నుంచి 8 అక్టోబర్ 2023 వరకు ఆసియా గేమ్స్ జరుగుతాయి. 19వ సీజన్ వాస్తవానికి హాంగ్‌జౌలో 10 సెప్టెంబర్ నుంచి 25 సెప్టెంబర్ 2022 వరకు జరగాల్సి ఉంది. అయితే COVID-19 మహమ్మారి కారణంగా, OCA ఎగ్జిక్యూటివ్ బోర్డ్ 6 మే 2022న గేమ్‌లను వాయిదా వేయాలని నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా