PV Sindhu: పీవీ సింధుకు అరుదైన గౌరవం.. ‘బిలీవ్‌ ఇన్‌ స్పోర్ట్స్‌’ కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక‌

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ నిర్వహిస్తున్న బిలీవ్‌ ఇన్‌ స్పోర్ట్స్‌....

PV Sindhu: పీవీ సింధుకు అరుదైన గౌరవం.. 'బిలీవ్‌ ఇన్‌ స్పోర్ట్స్‌' కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక‌
Pv Sindhu
Follow us
Ram Naramaneni

|

Updated on: May 04, 2021 | 2:12 PM

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ నిర్వహిస్తున్న బిలీవ్‌ ఇన్‌ స్పోర్ట్స్‌ కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా సింధు ఎంపికైంది. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య తెలిపింది. సింధుతో పాటు కెనడాకు చెందిన మిచెల్లీ లి కూడా ఎంపికైంది. పోటీల్లో జరిగే అవకతవకలపై అవగాహన కల్పించేందుకు 2018లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాస్తవానికి పీవీ సింధు ఇప్పటికే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్‌ ఇయామ్ బ్యాడ్మింటన్ క్యాంపెయిన్‌కి గ్లోబర్ అంబాసిడర్‌గా ఉంది. ఈ మేరకు గత ఏడాది ఏప్రిల్ నుంచి పీవీ సింధు తన స్ఫూర్తివంతమైన మాటలతో యువ షట్లర్లలో ఉత్సాహం నింపుతోంది. దీంతో తాజాగా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మరో బాధ్యతని కూడా సింధుకే అప్పగించింది.

ఐఓసీ తనను అంబాసిడర్‌గా ఎంపిక చేయడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు సింధు. గేమ్‌లో ఛీటింగ్ లేదా పోటీలో అవకతవకలపై పోరాటంలో తన సహచర అథ్లెట్స్‌కి తాను అండగా నిలబడతానని వెల్లడించింది. సోషల్ మీడియా, వెబినార్ల ద్వారా యువ అథ్లెట్స్‌కి పీవీ సింధు అవగాహన కార్యక్రమాలు నిర్వహింబోతుంది.

Also Read: ఐపీఎల్ పై కరోనా కాటు.. నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన బీసీసీఐ

ప్రపంచంలోనే అతి పెద్ద మామిడి ఇదే..! ఎక్కడి రైతులు పండించారో తెలుసా..!

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!