ఆసియా ఎయిర్‌గన్‌ ఛాంపియన్‌షిప్‌ లో ప్రపంచ రికార్డ్

సౌరభ్‌ చౌదరి, మను బాకర్‌ ల జోడి ఆసియా ఎయిర్‌గన్‌ ఛాంపియన్‌షిప్‌ లో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ లో వీరిద్దరి జోడి స్వర్ణం చేజిక్కించుకుంది. ఈ క్రమంలో క్వాలిఫికేషన్‌ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. 17 ఏళ్ల మను, 16 ఏళ్ల సౌరభ్‌ క్వాలిఫికేషన్‌లో 784 స్కోర్‌ చేసి.. రష్యా జంట బత్సారిష్కినా, చెర్నొసోవ్‌ల పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టారు. ఇక భారత జోడీ ఫైనల్లో 484.8 పాయింట్లతో […]

ఆసియా ఎయిర్‌గన్‌ ఛాంపియన్‌షిప్‌ లో ప్రపంచ రికార్డ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 05, 2019 | 8:45 PM

సౌరభ్‌ చౌదరి, మను బాకర్‌ ల జోడి ఆసియా ఎయిర్‌గన్‌ ఛాంపియన్‌షిప్‌ లో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ లో వీరిద్దరి జోడి స్వర్ణం చేజిక్కించుకుంది. ఈ క్రమంలో క్వాలిఫికేషన్‌ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. 17 ఏళ్ల మను, 16 ఏళ్ల సౌరభ్‌ క్వాలిఫికేషన్‌లో 784 స్కోర్‌ చేసి.. రష్యా జంట బత్సారిష్కినా, చెర్నొసోవ్‌ల పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టారు. ఇక భారత జోడీ ఫైనల్లో 484.8 పాయింట్లతో స్వర్ణం నెగ్గింది. కాగా అనురాధ, అభిషేక్‌ వర్మల జోడి నాలుగో స్థానం (372.1)లో నిలిచింది.

వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..