వన్డే సిరీస్ ను కైవసం చేసుకున్న ఆసీస్

వన్డే సిరీస్ ను కైవసం చేసుకున్న ఆసీస్

అబుదాబి: పాకిస్థాన్ తో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీనితో మరో రెండు మ్యాచ్‌లు మిగులుండగానే 3-0తో ఐదు వన్డేల సిరీస్ ను కైవసం చేసుకుంది. కాగా మొదట బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా… ఫించ్(90), మాక్స్‌వెల్(71), హ్యాండ్స్‌కాంబ్(47) రాణించడంతో 6 వికెట్ల నష్టానికి 266 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాక్ 44.4 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఓపెనర్ ఇమాముల్ హాక్ (46) టాప్ […]

Ravi Kiran

| Edited By: Pardhasaradhi Peri

Apr 05, 2019 | 8:56 PM

అబుదాబి: పాకిస్థాన్ తో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీనితో మరో రెండు మ్యాచ్‌లు మిగులుండగానే 3-0తో ఐదు వన్డేల సిరీస్ ను కైవసం చేసుకుంది. కాగా మొదట బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా… ఫించ్(90), మాక్స్‌వెల్(71), హ్యాండ్స్‌కాంబ్(47) రాణించడంతో 6 వికెట్ల నష్టానికి 266 పరుగులు సాధించింది.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాక్ 44.4 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఓపెనర్ ఇమాముల్ హాక్ (46) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా(4/43), కమిన్స్(3/23) పాక్ పతనంలో కీలక పాత్ర వ్యవహరించారు. ఇక ఈ రెండు జట్ల మధ్య శుక్రవారం నాలుగో వన్డే జరుగుతుంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu