AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈసారి కాంస్యంతో సరి.. మేరీ కోమ్ కు అంపైర్ షాక్ !

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్​షిప్​లో భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ కాంస్యంతోనే సరిపెట్టుకుంది. ఈ మెగాటోర్నీలో పసిడి ఆశలు కల్పించిన ఆమె… రష్యాలోని ఉలాన్​ ఉద్​ వేదికగా శనివారం జరిగిన సెమీఫైనల్లో ఓటమిపాలైంది. ప్రత్యర్థి బుసెనాజ్​(టర్కీ) చేతిలో 4-1 తేడాతో పరాజయం చెందింది. 51 కేజీల విభాగంలో పోటీ పడిన మేరీ.. తొలిసారి ఈ విభాగంలో కాంస్యం సాధించింది. గతంలో ఈమె 48 కేజీల విభాగంలో పోటీపడేది. వచ్చే ఏడాది జరగబోయే ఒలింపిక్స్​ కోసం తన విభాగం […]

ఈసారి కాంస్యంతో సరి.. మేరీ కోమ్ కు అంపైర్ షాక్ !
Ram Naramaneni
|

Updated on: Oct 12, 2019 | 6:08 PM

Share

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్​షిప్​లో భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ కాంస్యంతోనే సరిపెట్టుకుంది. ఈ మెగాటోర్నీలో పసిడి ఆశలు కల్పించిన ఆమె… రష్యాలోని ఉలాన్​ ఉద్​ వేదికగా శనివారం జరిగిన సెమీఫైనల్లో ఓటమిపాలైంది. ప్రత్యర్థి బుసెనాజ్​(టర్కీ) చేతిలో 4-1 తేడాతో పరాజయం చెందింది. 51 కేజీల విభాగంలో పోటీ పడిన మేరీ.. తొలిసారి ఈ విభాగంలో కాంస్యం సాధించింది. గతంలో ఈమె 48 కేజీల విభాగంలో పోటీపడేది. వచ్చే ఏడాది జరగబోయే ఒలింపిక్స్​ కోసం తన విభాగం మార్చుకుంది.

మ్యాచ్​ అనంతరం రిఫరీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారత్​ అప్పీల్​ చేసినా… ఫలితం మేరీకి వ్యతిరేకంగానే వచ్చింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్​షిప్​లో ఇప్పటివరకు 7 పతకాలు (ఆరు స్వర్ణాలు, ఒక రజతం) గెలిచింది మేరీ కోమ్. ఈ తాజా మ్యాచ్​లో 8వ మెడల్ (కాంస్యం) ఖాతాలో వేసుకుంది.

తాను పరాజయం పొందడంపై తీవ్ర నిరాశకు లోనైన బాక్సర్ మేరీకోమ్ ప్రధాని మోదీ, కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజెజులను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది. తన విషయంలో తీసుకున్న నిర్ణయం సరైనదేనా, కాదా అనే విషయం ప్రపంచానికి తెలియజేయాలని కోరింది.

Follow Us
ఓటీటీని షేక్ చేసిన మూవీ.. 32 కోట్లు పెడితే 450 కోట్లతో సెన్సేషన్.
ఓటీటీని షేక్ చేసిన మూవీ.. 32 కోట్లు పెడితే 450 కోట్లతో సెన్సేషన్.
వైభవ్ సూర్యవంశీ ఖాతాలో 7 ఆల్‌టైమ్ రికార్డులు
వైభవ్ సూర్యవంశీ ఖాతాలో 7 ఆల్‌టైమ్ రికార్డులు
GATE 2027 రిజిస్ట్రేషన్ మళ్లీ వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే?
GATE 2027 రిజిస్ట్రేషన్ మళ్లీ వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే?
భయాన్ని గెలిచి.. ప్రాణదాతగా మారి.. పలువురికి ఆదర్శంగా నిలిచాడు
భయాన్ని గెలిచి.. ప్రాణదాతగా మారి.. పలువురికి ఆదర్శంగా నిలిచాడు
కుక్కలకు దెయ్యాలు కనిపిస్తాయా? అర్ధరాత్రి ఊళ వేస్తే ఏం జరుగుతుంది
కుక్కలకు దెయ్యాలు కనిపిస్తాయా? అర్ధరాత్రి ఊళ వేస్తే ఏం జరుగుతుంది
నా భార్య అన్న చివరి మాటలివే.. యూకే వ్యక్తి కన్నీటి పర్యంతం
నా భార్య అన్న చివరి మాటలివే.. యూకే వ్యక్తి కన్నీటి పర్యంతం
విమానాల్లో ఎయిర్ హోస్టెస్‌ ఎప్పుడూ నిలబడే ఉంటారా?
విమానాల్లో ఎయిర్ హోస్టెస్‌ ఎప్పుడూ నిలబడే ఉంటారా?
బాలీ టూర్‌లో ఈ అద్భుత ప్రదేశాలన్నీ చూడొచ్చు.. పూర్తి టూర్ వివరాలు
బాలీ టూర్‌లో ఈ అద్భుత ప్రదేశాలన్నీ చూడొచ్చు.. పూర్తి టూర్ వివరాలు
ప్రాణం తీసుకున్న పదో తరగతి విద్యార్థి.. కారణం అదేనా?
ప్రాణం తీసుకున్న పదో తరగతి విద్యార్థి.. కారణం అదేనా?
మాసఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, పెళ్లి, ఆర్థిక లాభాలు..
మాసఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, పెళ్లి, ఆర్థిక లాభాలు..