AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanju Samson: ఫామ్‌లోకి వచ్చేసిన సంజూ శాంసన్.. ఫోర్లు, సిక్సర్లతో ఉతికారేసిన ఛెటా

Sanju Samson: రాంచీలో వెస్ట్ ఇండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత ఓపెనర్ సంజూ శామ్సన్ అదిరిపోయే ఇన్నింగ్స్‌తో మెరిసాడు. ప్రారంభంలో లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మైదానం నలుమూలలా సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు.

Sanju Samson: ఫామ్‌లోకి వచ్చేసిన సంజూ శాంసన్.. ఫోర్లు, సిక్సర్లతో ఉతికారేసిన ఛెటా
Breaking
Rakesh
|

Updated on: Oct 09, 2026 | 7:31 PM

Share

Sanju Samson:వెస్టిండీస్‌తో జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత ఓపెనర్ సంజూ శామ్సన్ అదిరిపోయే ఓపెనింగ్ ఇచ్చాడు. గత కొన్ని మ్యాచ్‌లుగా ఆశించిన స్థాయిలో రాణించలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంజూ, ఈ రోజు రాంచీ మైదానంలో ఆరంభం నుంచే దూకుడుగ ప్రదర్శించాడు. మైదానంలో విండీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ తనలోని అసలైన హిట్టింగ్ పవర్‌ను చూపించాడు. 21 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
Sanju Samson: ఫామ్‌లోకి వచ్చేసిన సంజూ శాంసన్.. ఫోర్లు, సిక్సర్లతో ఉతికారేసిన ఛెటా
Sanju Samson: ఫామ్‌లోకి వచ్చేసిన సంజూ శాంసన్.. ఫోర్లు, సిక్సర్లతో ఉతికారేసిన ఛెటా
ఈ పుట్టగొడుగును ఒక్క ముక్క తిన్నా చావు ఖాయం..

డిసెంబర్‌లో ఎల్‌నినో తీవ్రత పీక్స్‌కు.. పెరగనున్న ఉష్ణోగ్రతలు!

టోల్ ప్లాజాల వద్ద ఇక ట్రాఫిక్ కష్టాలు తగ్గినట్టేనా?

బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డు ఎంట్రీలో ఊహించని కంటెస్టెంట్..

పాకిస్తాన్‌లో అమ్మవారి శక్తిపీఠం..ముస్లింలు కూడా వెళ్లేది ఇందుకే!

బంగారం ధర రూ.2 లక్షలు దాటుతుందా? లేదా రూ.1.05 లక్షలకు పడిపోతుందా?

నీట మునిగిన బాలుడు.. భారత సంతతి వైద్యురాలు అరెస్ట్

IV Drip: గర్బా డాన్స్ వేళ అలసట వద్దని ఐవీ డ్రిప్ వైపు మొగ్గు

రాంచీ టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్