వామాకు, పల్లీలు, నువ్వులతో అదిరిపోయే పచ్చడి.. రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు!
ఈ వామాకులో యాంటీసెప్టిక్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. దీనిని మీరు తీసుకుంటే గొంతు నొప్పి నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది. ఇంకా జీర్ణశక్తిని పెంచి గ్యాస్ వంటి సమస్యలను ఇది తరిమికొడుతుంది. అలాగే, ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ఫ్రెష్ ఆకులతో చేస్తే ఈ పచ్చడి రుచిగా ఉంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
