అరటి పండుతో కలిపి తినకూడని పండ్లు ఇవే!

samatha

8 october 2026

Pic credit - Pinterest

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అరటి పండ్లు ఆరోగ్యానికి చేసే మేలు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. మఖానా

అరటి పండ్లు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ఇక అరటిలో పొటాషియం, జింక్, కాల్షియం చాలా ఎక్కువగా ఉండటం వలన ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనాలు చేకూరుస్తుంది. మఖానా

ఆరోగ్య ప్రయోజనాలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అందుకే చాలా మంది ఎక్కువగా అరటి పండ్లు తింటుంటారు. అయితే ఇవి ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొన్ని పండ్లతో వీటిని కలిపి తినకూడదంట. మఖానా

తినకూడని పండ్లు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

కాగా, ఇప్పుడు మనం ఏ రకమైన పండ్లతో అరటి పండ్లను కలిపి తినకూడదు? తినడం వలన ఎలాంటి సమస్యలు ఎదురు అవుతాయో చూద్దాం. మఖానా

సమస్యలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

బొప్పాయి పండు, అరటి పండు ఎప్పుడూ కూడా కలిపి తినకూడదు. దీని వలన జీర్ణక్రియ దెబ్బతింటుంది. కడుపు సమస్యలు ఎదురు అవుతాయి. మఖానా

బొప్పాయి

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అలాగే ఎప్పుడూ కూడా అరటి పండును , సిట్రస్ జాతికి చెందిన పండ్లతో కలిపి తినకూడదు. దీని వలన గొంతులో మంట , వాంతులు అవ్వడం జరుగుతుందంట. మఖానా

సిట్రస్ పండ్లు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అంతే కాకుండా పుచ్చకాయ, అరటి పండు కూడా కలిపి తినకూడదు. దీని వలన కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఎదురు అవుతాయి. మఖానా

పుచ్చకాయ

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అంతే కాకుండా జామకాయ , అరటి పండు కూడా కలిపి తినకూడదంట, దీని వలన వికారం, తలనొప్పి వంటి సమస్యలు ఎదురు అవుతాయి. మఖానా

జామ