ఇన్ని రోజులు తెలియనేలే.. గుడ్డు పచ్చ సొన తింటే ఇన్ని లాభాలా?

samatha

8 october 2026

Pic credit - Pinterest

కోడి గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా రోజుకు ఒక గుడ్డు తినాలి అంటారు. మఖానా

కోడి గుడ్డు

కానీ కొంత మంది కోడి గుడ్డు తినడానికి అస్సలే ఇష్టపడరు. ముఖ్యంగా కొందరు వైట్ ఎక్కువగా తింటే మరి కొంత మంది పచ్చ సొన తింటారు. మఖానా

తినే విధానం

చాలా మంది గుడ్డు పచ్చ సొన తినకుండా పారేస్తుంటారు. దానిని పారేయడం వలన మీరు ఎన్ని పోషకాలు మిస్ అవుతున్నారో ఇప్పుడు చూద్దాం. మఖానా

పోషకాలు మిస్ అవ్వడం

ప్రతి రోజూ ఒక గుడ్డు పూర్తిగా తినడం వలన, శరీరానికి అవసరమైన13 ముఖ్యమైన విటమిన్లు , పోషకాలు లభిస్తాయి. మఖానా

విటమిన్లు, పోషకాలు

కానీ ఈ మధ్యకాలంలో బరువు తగ్గాలనే నెపంతో పచ్చ సొన పారేస్తున్నారు. కానీ ఇందులోనే విటమిన్లు సమృద్ధిగా ఉంటాయంట. మఖానా

విటమిన్స్ పుష్కలం

పచ్చసొనలో ఇనుము, కాల్షియం, పాస్పరస్, ఫోలెట్ అధికంగా ఉంటాయి కాట్టి, శరీరానికి ఇదే చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.మఖానా

ఆరోగ్య నిపుణులు

ఎవరు అయితే పచ్చ సొన తినకుండా పారేస్తున్నారో, వారికి శరీరానికి అవసరమైన పోషకాలు అందవు తెల్ల సొన కేవలం ప్రోటీన్ మాత్రమే అని చెప్తున్నారు.

ప్రోటీన్ మాత్రమే