ముఖానికి పసుపు రాసుకోవడం వలన కలిగే లాభాలు ఏవో తెలుసా?

samatha

9 october 2026

Pic credit - Pinterest

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ప్రతి ఒక్కరూ ముఖం అందంగా నిగారింపుగా ఉండాలి అనుకుంటారు. దీని కోసం కొందరు క్రీమ్స్ వాడితే మరికొంత మంది పసుపు వంటివి ముఖానికి రాసుకుంటారు. మఖానా

అందమైన ముఖం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

కాగా, మనం ఇప్పుడు ముఖానికి పసుపు రాసుకోవడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం. మఖానా

ప్రయోజనాలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ముఖానికి పసుపు రాసుకోవడం చాలా మంచిది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మొటిమలను తగ్గిస్తాయి. మఖానా

మొటిమలు తగ్గుదల

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ప్రతి రోజూ ముఖానికి పసుపు రాసుకోవడం వలన అది ముఖంపై ఉండే నల్ల మచ్చలను తెలిగిస్తుంది, నిగారింపును ఇస్తుంది. మఖానా

నల్ల మచ్చలు తగ్గుదల

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అంతే కాకుండా పసుపు ముఖానికి రాసుకోవడం వలన ఇది రక్తప్రసరణను మెరుగు పరిచి, చర్మాన్ని లోపలి నుంచి శుభ్రం చేస్తోంది. మఖానా

రక్తప్రసరణ

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అంతే కాకుండా,పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వలన ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడి ముడతల నుంచి కాపాడుతాయి. మఖానా

ముడతలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అంతే కాకుండా పసుపు ముఖానికి రాసుకోవడం వలన ఇది సహజమైన గ్లోను అందిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా హైడ్రేట్‌గా ఉంచుతుంది. మఖానా

సహజ గ్లో

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

పసుపు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా దీనిని చర్మానికి రాసుకోవడం వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుందంట. మఖానా

చర్మఆరోగ్యం