పాక్ సెమీస్ భవితవ్యం.. ‘టాస్‌’ చేతిలో

క్రికెట్ వరల్డ్‌కప్‌ సెమీ ఫైనల్‌కు చేరకుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లండ్ దేశాలు సెమీస్‌కు బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకోగా.. నాలుగో స్థానం కోసం న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్టు పోటీ పడుతున్నాయి. అయితే రన్‌రేట్‌లో పాక్ కంటే మెరుగ్గా ఉన్న న్యూజిలాండ్‌కే నాలుగో స్థానం కన్ఫర్మ్ అని అందరూ భావిస్తున్నప్పటికీ.. బంగ్లాదేశ్‌పై గెలిచి ఎలాగైనా ఈ సెమీస్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని పాక్ అనుకుంటోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ముందు భారీ లక్ష్యంతో పాటు సవాళ్లు కూడా ఉన్నాయి. […]

పాక్ సెమీస్ భవితవ్యం.. ‘టాస్‌’ చేతిలో
Follow us

| Edited By:

Updated on: Jul 04, 2019 | 11:42 AM

క్రికెట్ వరల్డ్‌కప్‌ సెమీ ఫైనల్‌కు చేరకుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లండ్ దేశాలు సెమీస్‌కు బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకోగా.. నాలుగో స్థానం కోసం న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్టు పోటీ పడుతున్నాయి. అయితే రన్‌రేట్‌లో పాక్ కంటే మెరుగ్గా ఉన్న న్యూజిలాండ్‌కే నాలుగో స్థానం కన్ఫర్మ్ అని అందరూ భావిస్తున్నప్పటికీ.. బంగ్లాదేశ్‌పై గెలిచి ఎలాగైనా ఈ సెమీస్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని పాక్ అనుకుంటోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ముందు భారీ లక్ష్యంతో పాటు సవాళ్లు కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే శుక్రవారం నాటి మ్యాచ్‌లో పాక్ భవితవ్యం టాస్ నుంచే మొదలవుతుంది.

రేపటి మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేస్తేనే పాక్‌కు కాస్త ఊరటగా ఉంటుంది. అలాకాకుండా ఒకవేళ బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే మాత్రం పాక్ సెమీస్ ఆశలు గల్లంతయినట్లే. ఇదంతా కాకుండా టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టినా.. పాక్ ముందు భారీ లక్ష్యం ఉంది. మ్యాచ్‌ గెలిస్తే పాక్‌కు 2 పాయింట్లు వచ్చి న్యూజిలాండ్‌తో సమానంగా ఉన్నప్పటికీ.. రన్‌రేట్ విషయంలో ఆ దేశం ముందు 316పరుగుల లక్ష్యం ఉంది. ఉదాహరణకు పాకిస్తాన్ 450పరుగులు చేసి, 129 పరుగులకే బంగ్లా ఓడించాలి. లేదంటే 400 పరుగులు చేసి, 316పరుగుల తేడాతో.. 350 పరుగులు చేసి 312 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించాల్సి వస్తుంది. అంటే క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో పాక్ విజయం సాధించాలి. మరి పాక్ భవితవ్యం ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఒక్క రోజు ఆగాల్సిందే.

ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..