మాజీ స్పిన్నర్‌కి ‘ఖేల్‌ రత్న’ తిరస్కరణ!

‘ఖేల్‌ రత్న’ అవార్డు కోసం టీమిండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ పెట్టుకున్న నామినేషన్‌ను ఇటీవల కేంద్ర క్రీడలు, యువజన వ్యవహరాల మంత్రిత్వశాఖ తిరస్కరించిన సంగతి తెలిసిందే. హర్భజన్‌ నామినేషన్‌ పత్రాలు ఆలస్యంగా రావడంతో ఆయన నామినేషన్‌ను కేంద్రం తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 39 ఏళ్ల ఈ క్రికెటర్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశాడు. దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారమైన ‘ఖేల్‌ రత్న’ కోసం తాను గడువులోపలే […]

మాజీ స్పిన్నర్‌కి ‘ఖేల్‌ రత్న’ తిరస్కరణ!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 31, 2019 | 6:18 PM

‘ఖేల్‌ రత్న’ అవార్డు కోసం టీమిండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ పెట్టుకున్న నామినేషన్‌ను ఇటీవల కేంద్ర క్రీడలు, యువజన వ్యవహరాల మంత్రిత్వశాఖ తిరస్కరించిన సంగతి తెలిసిందే. హర్భజన్‌ నామినేషన్‌ పత్రాలు ఆలస్యంగా రావడంతో ఆయన నామినేషన్‌ను కేంద్రం తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 39 ఏళ్ల ఈ క్రికెటర్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశాడు. దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారమైన ‘ఖేల్‌ రత్న’ కోసం తాను గడువులోపలే అన్ని పత్రాలు సమర్పించానని, ఈ విషయంలో ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుందని, ఈ అంశాన్ని మరోసారి పరిశీలించాలని పంజాబ్‌ క్రీడాశాఖ మంత్రి రాణా గుర్మీత్‌ సింగ్‌ సోధీని భజ్జీ ఈ వీడియోలో కోరారు. తమ సేవలను గుర్తించి అవార్డులు ఇవ్వడం.. క్రీడాకారులకు గొప్ప ప్రోత్సాహం కల్పిస్తుందని, పంజాబ్‌ క్రీడాశాఖ ఇప్పటికైనా తన పత్రాలను కేంద్రానికి పంపాలని కోరారు.

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..