ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన బౌలర్‌!

అంతర్జాతీయ టెస్ట్‌ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన బౌలర్‌… టీమిండియా మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే. 1999లో పాకిస్తాన్‌పై జంబో ఈ ఫీట్‌ సాధించాడు. అయితే తొలిసారి ఈ ఘనత అందుకున్నది మాత్రం ఇంగ్లండ్‌ మాజీ బౌలర్‌ జిమ్‌లేకర్‌. సరిగ్గా ఇదే రోజు(జూలై 31) 1956లో జిమ్‌ లేకర్‌ ఈ రికార్డును నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 19 వికెట్లు పడగొట్టాడు. ఈ విషయాన్నే గుర్తు చేస్తూ ఐసీసీ ట్వీట్‌ […]

ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన బౌలర్‌!
Follow us

| Edited By:

Updated on: Jul 31, 2019 | 5:45 PM

అంతర్జాతీయ టెస్ట్‌ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన బౌలర్‌… టీమిండియా మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే. 1999లో పాకిస్తాన్‌పై జంబో ఈ ఫీట్‌ సాధించాడు. అయితే తొలిసారి ఈ ఘనత అందుకున్నది మాత్రం ఇంగ్లండ్‌ మాజీ బౌలర్‌ జిమ్‌లేకర్‌.

సరిగ్గా ఇదే రోజు(జూలై 31) 1956లో జిమ్‌ లేకర్‌ ఈ రికార్డును నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 19 వికెట్లు పడగొట్టాడు. ఈ విషయాన్నే గుర్తు చేస్తూ ఐసీసీ ట్వీట్‌ చేసింది. జిమ్‌లేకర్‌లా ఈ ఘనతను అందుకున్న బౌలర్‌ ఎవరైనా గుర్తుకువస్తున్నారా? అని ప్రశ్నించింది. అభిమానులందరూ జంబో పేరు కామెంట్‌ చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరి తర్వాత అంతర్జాతీయ టెస్టుల్లో ఇప్పటి వరకు ఎవరూ ఈ ఘనతను అందుకోలేదు. డొమెస్టిక్‌ క్రికెట్‌లో మాత్రం రెక్స్‌ రాజ్‌సింగ్‌(మణిపూర్‌), దే దే దేబాషిష్‌ మొహాంతీలు ఈ ఫీట్‌ను అందుకున్నారు. ఇక జిమ్‌ లేకర్‌ 1946 నుంచి 1959లో ఇంగ్లండ్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 46 మ్యాచ్‌లు ఆడిన జిమ్‌ 193 వికెట్లు పడగొట్టాడు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు