WPL 2025: డబ్ల్యూపీఎల్ చరిత్రలో తొలిసారి.. ఆర్‌సీబీ ప్లేయర్ చెత్త రికార్డ్.. అదేంటంటే?
Ellyse Perry: మహిళల ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై ఆర్‌సీబీ మూడో ఓటమిని చవిచూసింది. ముఖ్యంగా, ఆ జట్టు బ్యాటింగ్ దిగ్గజం ఎల్లీస్ పెర్రీ ఖాతా తెరవకుండానే ఔటైంది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్‌గా ఔటైన పెర్రీ, మహిళల ప్రీమియర్ లీగ్ చరిత్రలో డకౌట్ అయిన తొలి బ్యాటర్‌గా నిలిచింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
