టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం వేదికగా మరికాసేపట్లో భారత్, పాకిస్థాన్ మధ్య భీకరమైన పోరు జరగనుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వరుస విజయాలతో ఊపుమీద ఉన్న భారత్.. దాయాది పాకిస్థాన్ ను కట్టడి చేసి మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. మరోవైపు పాక్ కూడా తమ సర్వశక్తులు ఒడ్డించి.. […]
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం వేదికగా మరికాసేపట్లో భారత్, పాకిస్థాన్ మధ్య భీకరమైన పోరు జరగనుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వరుస విజయాలతో ఊపుమీద ఉన్న భారత్.. దాయాది పాకిస్థాన్ ను కట్టడి చేసి మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. మరోవైపు పాక్ కూడా తమ సర్వశక్తులు ఒడ్డించి.. ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలని చూస్తోంది.
Match 22. Pakistan XI: F Zaman, Imam ul-Haq, B Azam, M Hafeez, S Ahmed, S Malik, I Wasim, S Khan, H Ali, Wahab Riaz, M Amir https://t.co/em24R1VTh8 #INDvPAK #CWC19
— ICC Live Scores (@ICCLive) June 16, 2019
Match 22. India XI: R Sharma, KL Rahul, V Kohli, V Shankar, K Jadhav, MS Dhoni, H Pandya, B Kumar, K Yadav, Y Chahal, J Bumrah https://t.co/em24R1VTh8 #INDvPAK #CWC19
— ICC Live Scores (@ICCLive) June 16, 2019
Match 22. Toss won by Pakistan, who chose to field https://t.co/em24R1VTh8 #INDvPAK #CWC19
— ICC Live Scores (@ICCLive) June 16, 2019