దాయాదితో పోరు.. సెలెబ్రిటీల ట్వీట్ల వర్షం!

ప్రపంచకప్‌లో భాగంగా మరికాసేపట్లో మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో భారత్, దాయాది పాకిస్థాన్ జట్ల మధ్య భీకరమైన పోరు జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులుతో పాటు ప్రముఖ సెలబ్రిటీస్ సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మునపటి మ్యాచ్‌ల మాదిరిగానే ఈ మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దవుతుందేమో అని కొంతమంది అభిమానులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా పలువురు సెలబ్రిటీస్ భారత్, పాక్ మ్యాచ్ సందర్భంగా పలు ఆసక్తికరమైన […]

దాయాదితో పోరు.. సెలెబ్రిటీల ట్వీట్ల వర్షం!
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 16, 2019 | 2:22 PM

ప్రపంచకప్‌లో భాగంగా మరికాసేపట్లో మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో భారత్, దాయాది పాకిస్థాన్ జట్ల మధ్య భీకరమైన పోరు జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులుతో పాటు ప్రముఖ సెలబ్రిటీస్ సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మునపటి మ్యాచ్‌ల మాదిరిగానే ఈ మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దవుతుందేమో అని కొంతమంది అభిమానులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా పలువురు సెలబ్రిటీస్ భారత్, పాక్ మ్యాచ్ సందర్భంగా పలు ఆసక్తికరమైన ట్వీట్లు చేశారు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.