వరల్డ్‌కప్ 2019 ఫైనల్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్
లార్డ్స్: ప్రపంచకప్ 2019 ఫైనల్ పోరుకు సర్వం సిద్ధమైంది. ఆతిధ్య ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు ప్రఖ్యాత లార్డ్స్ వేదికగా అమీతుమీ తలబడనున్నాయి. మరికాసేపట్లో ప్రారంభంకానున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. న్యూజిలాండ్: మార్టిన్ గప్తిల్, హెన్రీ నికోలస్, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, జేమ్స్ నీషం, టామ్ లాతామ్, కోలిన్ డి గ్రాందోమ్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్, ఫెర్గుసన్ ఇంగ్లాండ్: జాసన్ రాయ్, జానీ […]
లార్డ్స్: ప్రపంచకప్ 2019 ఫైనల్ పోరుకు సర్వం సిద్ధమైంది. ఆతిధ్య ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు ప్రఖ్యాత లార్డ్స్ వేదికగా అమీతుమీ తలబడనున్నాయి. మరికాసేపట్లో ప్రారంభంకానున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
న్యూజిలాండ్: మార్టిన్ గప్తిల్, హెన్రీ నికోలస్, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, జేమ్స్ నీషం, టామ్ లాతామ్, కోలిన్ డి గ్రాందోమ్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్, ఫెర్గుసన్
ఇంగ్లాండ్: జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, మోర్గాన్, స్టోక్స్, బట్లర్, వోక్స్, ప్లంకెట్, ఆర్చర్, రషీద్, మార్క్ వుడ్
#KaneWilliamson has won the toss and elected to bat first in the World Cup final at Lord’s!
Good decision?
Follow #NZvENG live and watch highlights on the #CWC19 app ? APPLE ? https://t.co/whJQyCahHr ANDROID ? https://t.co/Lsp1fBwBKR pic.twitter.com/27cWwKojtm
— Cricket World Cup (@cricketworldcup) July 14, 2019