Shafali Verma: షెఫాలీ వర్మ డైరెక్ట్‌ త్రో.. స్టన్ అయిన కామెంటేటర్స్.. ‘లేడీ జడేజా’ అని కామెంట్స్

షెఫాలీ వర్మ.. ఇప్పుడు భారత ఫిమేల్ క్రికెట్ టీమ్‌లో స్టార్ ప్లేయర్. తాజాగా ఈమె ఆస్ట్రేలియాలో జరుగుతోన్న మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చింది. 

Shafali Verma: షెఫాలీ వర్మ డైరెక్ట్‌ త్రో.. స్టన్ అయిన కామెంటేటర్స్.. 'లేడీ జడేజా' అని కామెంట్స్
Shafali Verma Direct Throw
Follow us

|

Updated on: Oct 15, 2021 | 5:41 PM

షెఫాలీ వర్మ.. ఇప్పుడు భారత ఫిమేల్ క్రికెట్ టీమ్‌లో స్టార్ ప్లేయర్. తాజాగా ఈమె ఆస్ట్రేలియాలో జరుగుతోన్న మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చింది.  సిడ్నీ సిక్సర్స్‌ తరఫున గురువారం అరంగేట్రం చేసింది. అయితే, ఫస్ట్ మ్యాచ్‌లో బ్యాట్‌తో మెరుపులు మెరిపించకపోయినప్పటికీ,   ఫీల్డింగ్‌లో సత్తా చాటింది. ఓ అద్భుతమైన రనౌట్‌‌తో అందరి అటెన్షన్ గ్రాబ్ చేసింది. డైరెక్ట్‌ త్రోతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను మెరుపు వేగంతో ఔట్ చేసింది. ఈ వీడియోను ఓ ఆస్ట్రేలియా క్రికెట్‌ వెబ్‌సైట్‌ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆమె స్కిల్ చూసి క్రికెట్ లవర్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.  ‘వావ్‌, ఎక్స్‌లెంట్‌ ఫీల్డింగ్‌’, ‘కిర్రాక్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు షెఫాలీని టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాతో పోలుస్తూ ‘లేడీ జడేజా’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

వీడియో చూడండి 

మెల్‌బోర్న్‌ స్టార్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట టాస్‌ గెలిచిన సిడ్నీ సిక్సర్స్‌ టీమ్‌ బౌలింగ్ ఎంచుకుంది. ఎల్లీస్సీ పేరీ వేసిన ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌ ఐదో బంతికి మెల్‌బోర్న్‌ బ్యాటర్‌ ఎలీసీ విల్లాని షార్ట్‌ డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా షాట్‌ కొట్టింది. అయితే, నాన్‌స్ట్రైకర్‌ వైపు ఉన్న సుదర్‌లాండ్ అనే మరో బ్యాటర్‌ క్రీజు వదిలి కొద్దిగా ముందుకెళ్లింది. అప్పుడే షెఫాలి బంతి అందుకొని.. మెరుపు వేగంతో వికెట్లకేసి డైరెక్ట్‌ త్రో విసిరింది. దీంతో క్రీజు బయటున్న సుదర్‌లాండ్‌(14) అవుట్ అయ్యింది. ఆమె త్రో చూసి కామెంటేటర్లు కూడా స్టన్ అయ్యారు. ప్రశంసలు కురిపించారు. ఇక వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించగా ఫస్ట్ బ్యాటింగ్‌ చేసిన మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ఒక వికెట్‌ నష్టానికి 99 రన్స్ చేసింది. విల్లాని(54), లాన్నింగ్‌(23) చివరివరకూ బ్యాటింగ్‌ చేసి నాటౌట్‌గా నిలిచారు. అనంతరం సిడ్నీ సిక్సర్స్‌ బ్యాటర్లు నాలుగు వికెట్లు కోల్పోయి 10.2 ఓవర్లలో టార్గెట్ పూర్తి చేశారు. ఓపెనర్‌ అలిస్సా హేలీ (57) హాఫ్ సెంచరీ చేసింది. షెఫాలీ(8) రన్స్‌కే పెవిలియన్‌ చేరి బ్యాటింగ్‌లో నిరాశపరిచింది.

Also Read: రోమాలు నిక్కపొడుచుకునే చిరు స్పీచ్.. పవన్ కళ్యాణ్ భావోద్వేగం.. నెట్టింట వైరల్

బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!