5

SKY’s Tattoos: ‘దిష్టి తగులుతుందంటే వేయించుకున్నా, అ టాటూ నా ఫేవరేట్’.. పచ్చబొట్ల గురించి చెప్పేసిన సూర్య..

Surya Kumar Yadav: వరల్డ్ నెంబర్ వన్ టీ2 బ్యాటర్, ఇండియన్ స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌కి శరీరంపై అనేక టాటూలు నిండి ఉంటాయన్న సంగతి తెలిసిందే. సూర్య శరీరంపై ఎన్నో టాటూలు ఉన్నా.. వాటి అర్థం ఎవరికీ సరిగ్గా తెలియదు. ఈ నేపథ్యంలో..

SKY's Tattoos: ‘దిష్టి తగులుతుందంటే వేయించుకున్నా, అ టాటూ నా ఫేవరేట్’.. పచ్చబొట్ల గురించి చెప్పేసిన సూర్య..
Surya Kumar Yadav On His Tattoos
Follow us

|

Updated on: May 28, 2023 | 2:06 PM

Surya Kumar Yadav: వరల్డ్ నెంబర్ వన్ టీ2 బ్యాటర్, ఇండియన్ స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌కి శరీరంపై అనేక టాటూలు నిండి ఉంటాయన్న సంగతి తెలిసిందే. సూర్య శరీరంపై ఎన్నో టాటూలు ఉన్నా.. వాటి అర్థం ఎవరికీ సరిగ్గా తెలియదు. ఈ నేపథ్యంలో ‘మిస్టర్ 360’ తన టాటూల గురించి, వాటి అర్థం గురించి వివరించాడు. ఈ క్రమంలో తాను వేయించుకున్న మొదటి టాటూ తన తల్లిదండ్రుల పేరని.. అదే ఆ తర్వాత మిగిలిన టాటూలు వేయించుకోవడానికి ఇంట్లో అనుమతిగా పనిచేసిందని సూర్య తెలిపాడు.

ఇంకా తన చేతిపై ఉండే కన్ను(ఈవిల్ ఐ) టాటూ గురించి కూడా మాట్లాడుతూ ‘నాకు చాలా సులభంగా దిష్టి తగులుతుందని నా భర్య దేవిషా శెట్టి నమ్మకం. అందుకే  దిష్టి కన్ను టాటూ వేయించుకోమని చెప్పింది’ అంటూ తన భార్యకు అంకితం చేసిన టాటూ గురించి పేర్కొన్నాడు. అలాగే ‘నా భుజంపై మా అమ్మానాన్న ఫొటో టాటూ ఉంది. అది నా ఫేవరెట్ టాటూ, దాన్ని నాలుగైదు సంవత్సరాల క్రితం వేయించుకున్నా. ఇంకొకటి ప్రశాంతంగా ఉన్న సింహం బొమ్మ. నేను కూడా అలాగే’ అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు సూర్య.

ఇంకా తన చేతిపై ఉన్న బాణాల టాటూ గురించి చెబుతూ ‘జీవితం మనల్ని వెనక్కు లాగినప్పుడు.. వెంటనే ముందుకు వెళ్లేందుకు సంకేతంగా ఉంటుందని ఈ టాటూ వేయించుకున్నా’ అన్నాడు. ఇవే కాక తన చేతిపై ఉన్న మరో టాటూ గురించి కూడా చెప్పాడు సూర్య. అది న్యూజిల్యాండ్‌లోని మోరీ తెగకు చెందిన గుర్తు. అ టాటూ అదృష్టాన్ని తీసుకురావడమే కాక తనను ప్రశాంతంగా ఉంచుతుందని తెలిపాడు. కివీస్ పర్యటనలో ఉన్నప్పుడు ఆ టాటూ వేయించుకున్నానని. ఓ వ్యక్తి మోరీ తెగ గురించి చెప్పాడని.. అప్పుడే అది వేయించా అని సూర్య వెల్లడించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

'అతనో షో పీస్ మాత్రమే.. టీమిండియా ప్లేయింగ్ 11లో చోటు దక్కదు'
'అతనో షో పీస్ మాత్రమే.. టీమిండియా ప్లేయింగ్ 11లో చోటు దక్కదు'
Asian Games 2023: నేడు ఆసియా క్రీడల్లో టీమిండియా షెడ్యూల్ ఇదే..
Asian Games 2023: నేడు ఆసియా క్రీడల్లో టీమిండియా షెడ్యూల్ ఇదే..
ఇంగ్లండ్‌తో ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌కు దూరమైన కేన్ విలియమ్సన్..
ఇంగ్లండ్‌తో ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌కు దూరమైన కేన్ విలియమ్సన్..
నావిక్ పరిధిని పెంచనున్న ఇస్రో.. ఇకపై చైనా-పాక్‌ మన కంట్రోల్‌లోనే
నావిక్ పరిధిని పెంచనున్న ఇస్రో.. ఇకపై చైనా-పాక్‌ మన కంట్రోల్‌లోనే
IPL 2024 ట్రోఫీపై కన్నేసిన ఆర్‌సీబీ.. కొత్త డైరెక్టర్‌గా ఎవరంటే?
IPL 2024 ట్రోఫీపై కన్నేసిన ఆర్‌సీబీ.. కొత్త డైరెక్టర్‌గా ఎవరంటే?
రాశిఫలాలు: 12 రాశుల వారికి 30 సెప్టెంబర్ నాటి దినఫలాలు..
రాశిఫలాలు: 12 రాశుల వారికి 30 సెప్టెంబర్ నాటి దినఫలాలు..
PAK vs NZ: పాక్ భారీ లక్ష్యం ఇచ్చినా.. ఉఫ్‌న ఊదేసిన న్యూజిలాండ్..
PAK vs NZ: పాక్ భారీ లక్ష్యం ఇచ్చినా.. ఉఫ్‌న ఊదేసిన న్యూజిలాండ్..
Bigg Boss 7: ఎట్టకేలకు గెలిచిన రైతు బిడ్డ.. షాకైన హౌస్‌మేట్స్..
Bigg Boss 7: ఎట్టకేలకు గెలిచిన రైతు బిడ్డ.. షాకైన హౌస్‌మేట్స్..
ఇస్కాన్‌‌‌ గోశాలల్లో ఆవుల సంరక్షణపై మేనక గాంధీ తీవ్ర ఆరోపణలు
ఇస్కాన్‌‌‌ గోశాలల్లో ఆవుల సంరక్షణపై మేనక గాంధీ తీవ్ర ఆరోపణలు
మినీ కాణిపాకంలో తమలపాకు వినాయకుడు.. రోజుకో అలంకరణ.
మినీ కాణిపాకంలో తమలపాకు వినాయకుడు.. రోజుకో అలంకరణ.