T20 World Cup: వచ్చే టీ20 ప్రపంచ కప్‎లో ఆ జట్లు క్వాలిఫైయర్ మ్యాచ్‎లు ఆడాల్సిందే.. ఎందుకంటే..

వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌ 2022లో వెస్టిండీస్, శ్రీలంక క్వాలిఫైయింగ్ రౌండ్‌లో పోటీపడాల్సి ఉంది. ఇక బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్‌ సూపర్ 12లలోకి నేరుగా ప్రవేశించనున్నాయి...

T20 World Cup: వచ్చే టీ20 ప్రపంచ కప్‎లో ఆ జట్లు క్వాలిఫైయర్ మ్యాచ్‎లు ఆడాల్సిందే.. ఎందుకంటే..
Windies
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 07, 2021 | 3:15 PM

వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌ 2022లో వెస్టిండీస్, శ్రీలంక క్వాలిఫైయింగ్ రౌండ్‌లో పోటీపడాల్సి ఉంది. ఇక బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్‌ సూపర్ 12లలోకి నేరుగా ప్రవేశించనున్నాయి. సాధారణంగా టీ20 ప్రపంచకప్​ 2021లో విన్నర్​, రన్నరప్‎​గా నిలిచిన రెండు టీమ్‎​లతో పాటు ఐసీసీ టీ20 ర్యాక్సింగ్స్​లో టాప్​ 8 జట్లు వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్​ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తాయి. అయితే.. ఇంగ్లాండ్, పాకిస్తాన్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటివరకు టాప్​ 6 స్థానాల్లో ఉన్నాయి.

శనివారం నాటి మ్యాచ్‎లో ఆస్ట్రేలియాపై ఓటమి పాలైన వెస్టిండీస్​ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్​లో 10వ స్థానానికి పడిపోయింది. శ్రీలంక 9వ స్థానంలో ఉంది.ఈ టీ20 వరల్డ్ కప్‎​లో బంగ్లాదేశ్ అన్ని మ్యాచ్​లు ఓడిపోయినప్పటికీ ర్యాంకింగ్స్‎​లో మాత్రం 8వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఆరంభంలో తమ సొంత గడ్డపై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‎​ను ఓడించడమే ఇందుకు కారణం. వెస్టిండీస్, శ్రీలంకతో సహా నమీబియా, స్కాట్లాండ్ జట్లు కూడా వచ్చే ఏడాది టోర్నీని క్వాలిఫయింగ్​ రౌండ్​ నుంచి ప్రారంభించనున్నాయి

చర్యలోకి వెళితే, ర్యాంకింగ్స్ ఆధారంగా ప్రస్తుత టాప్-6 జట్లు 15వ తేదీ కటాఫ్ తేదీలో ఆ స్థానాల నుండి జారిపోకుండా చూసుకోవడానికి ఇంగ్లాండ్, పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఇప్పటికే తగినంతగా చేశాయి. నవంబర్. శనివారం జరిగిన తమ ఆఖరి మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో, డిఫెండింగ్ ఛాంపియన్స్ ICC T20 ర్యాంకింగ్స్‌లో 10వ స్థానానికి పడిపోయింది, శ్రీలంక వెనుకబడి, బంగ్లాదేశ్ ఎనిమిదో స్థానానికి చేరుకుంది. వెస్టిండీస్ ఐదు మ్యాచ్‎ల్లో నాలుగింటిలో ఓడిపోయింది. ఇంగ్లండ్‎తో జరిగిన మ్యాచ్‎లో విండీస్ 55 పరుగులకే ఆలౌట్ అయింది.

Read Also.. T20 World Cup 2021: కీలక మ్యాచ్ లో గెలిచేదెవరో? భారత జట్టు భవిష్యత్ ఆ జట్టు చేతిలో.. విచిత్ర స్థితిలో టీమిండియా..

హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా