Shubham Dubey IPL Auction 2024: రూ. 20 లక్షలతో వేలంలోకి.. కట్‌చేస్తే.. కోట్లకు పడగలెత్తిన భారత అన్‌క్యాప్డ్ ప్లేయర్..
Shubham Dubey Auction Price: అన్ క్యాప్డ్ ప్లేయర్ల లిస్టులో మొదటగా వచ్చిన శివం దూబే కోసం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ తీవ్రంగా పోటీపడ్డాయి. కేవలం రూ.20 లక్షల బేస్ ధరలో వేలంలోకి వచ్చిన శివం దూబే.. నిజంగా నక్కతోక తొక్కాడనే అనాలి. చివరకు రాజస్థాన్ రాయల్స్ టీం రూ.5.80 కోట్లకు దక్కించుకుంది.
Shubham Dubey IPL 2024 Auction Price: అన్ క్యాప్డ్ ప్లేయర్ల లిస్టులో మొదటగా వచ్చిన శివం దూబే కోసం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ తీవ్రంగా పోటీపడ్డాయి. కేవలం రూ.20 లక్షల బేస్ ధరలో వేలంలోకి వచ్చిన శివం దూబే.. నిజంగా నక్కతోక తొక్కాడనే అనాలి. చివరకు రాజస్థాన్ రాయల్స్ టీం రూ.5.80 కోట్లకు దక్కించుకుంది.
ఈ 29 ఏళ్ల లోయర్ ఆర్డర్ బ్యాటర్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో మెరిశాడు. 187.28 స్ట్రైక్ రేట్‌తో దంచి కొట్టాడు. 221 పరుగులు చేశాడు. దీంతో ఈ ఆటగాడి కోసం ఈ రెండు జట్లు పోటీపడ్డాయి. రాయల్స్ చివరకు రూ. 5.8 కోట్లకు తన స్వంతం చేసుకుంది.