IPL 2024: ఐపీఎల్ 2024లో అత్యధిక ప్రైజ్ పొందిన టాప్-5 ఆటగాళ్లు.. జాబితాలో ఆస్ట్రేలియాదే దూకుడు..
IPL 2024 Auction: IPL సీజన్ 17 వేలం ప్రక్రియ దుబాయ్‌లోని కోకా-కోలా అరేనాలో కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన వేలంలో అత్యధిక మొత్తాన్ని పొందిన ఆటగాళ్ల జాబితా ఇక్కడ ఉంది. ఇద్దరు ఆటగాళ్లు రూ. 20 కోట్లకు పైగా అమ్ముడయ్యారు. అలాగే, ముగ్గురు ఆటగాళ్లకు 11+ కోట్లు వచ్చాయి. అయితే, ఇప్పటి వరకు జరిగిన వేలంలో అత్యధిక మొత్తం దక్కించుకున్న ఆటగాళ్లు ఎవరో చూద్దాం..