SRH vs RCB Score: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన కోహ్లీ, పాటిదార్.. హైదరాబాద్ టార్గెట్ 207

|

Apr 25, 2024 | 9:26 PM

IPL-2024 41వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య హైదరాబాద్‌లో జరుగుతోంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ 207గా నిలిచింది.

SRH vs RCB Score: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన కోహ్లీ, పాటిదార్.. హైదరాబాద్ టార్గెట్ 207
Drh Vs Rcb Score Update
Follow us on

IPL-2024 41వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య హైదరాబాద్‌లో జరుగుతోంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ 207గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

దినేష్ కార్తీక్ 11 పరుగులు, మహిపాల్ లోమ్రోర్ 7 పరుగులు, విరాట్ కోహ్లీ 51 పరుగులు, రజత్ పటీదార్ 50 పరుగులు, విల్ జాక్వెస్ 6 పరుగులు, కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ 25 పరుగులు చేశారు.

జయదేవ్ ఉనద్కత్ 3 వికెట్లు తీశాడు. కెప్టెన్ పాట్ కమిన్స్, టి నటరాజన్, మయాంక్ మార్కండేలకు ఒక్కో వికెట్ దక్కింది.

ఇరుజట్ల ప్లేయింగ్ 11:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(సి), రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, విల్ జాక్స్, దినేష్ కార్తీక్(w), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఐడెన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్(w), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(సి), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, టి నటరాజన్.

రెండు జట్ల ఇంపాక్ట్ ప్లేయర్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్లు: ట్రావిస్ హెడ్, ఉమ్రాన్ మాలిక్, అన్మోల్‌ప్రీత్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ ప్లేయర్లు: సుయాష్ ప్రభుదేసాయి, అనుజ్ రావత్, హిమాన్షు శర్మ, విజయ్‌కుమార్ వైషాక్, స్వప్నిల్ సింగ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..