Daniel Wyatt Pregnancy: విరాట్ కోహ్లీకి ప్రపోజ్ చేసింది.. కట్‌చేస్తే.. తన టీంమేట్‌తోనే సహజీవనం.. ప్రెగ్నెంట్ అంటూ షాకింగ్ న్యూస్..
Daniel Wyatt Pregnancy: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ సారా టేలర్ తన భాగస్వామి తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. నిజానికి ఈ ఇంగ్లండ్ ప్లేయర్ 2014లో కోహ్లీతో పెళ్లికి ప్రపోజ్ చేసింది.
Virat Kohli & Daniel Wyatt: ఇంగ్లండ్ క్రికెట్ ప్లేయర్ డేనియల్ వ్యాట్ తల్లి కాబోతుంది. బుధవారం ఇంగ్లండ్ మాజీ క్రికెట్ ప్లేయర్ సారా టేలర్ డేనియల్ వెయిట్ గర్భం దాల్చినట్లు సోషల్ మీడియాలో తెలియజేసింది. ఆమె తన ట్వీట్‌లో “తల్లిగా మారడం నా భాగస్వామికి ఓ కల. కానీ, ఈ ప్రయాణం అంత సులభం కాదు. డేనియల్ వ్యాట్ ఎప్పుడూ వదులుకోలేదు. ఆమె ఉత్తమ తల్లిగా ఉంటుదని నాకు తెలుసు. దానిలో భాగమైనందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. 19 వారాల తర్వాత జీవితం చాలా భిన్నంగా ఉంటుంది” అని తెలిపింది.
విరాట్ కోహ్లీతో పెళ్లికి ప్రపోజ్ చేసిన డేనియల్ వ్యాట్..
5 years ago since @imVkohli wanted to meet you @Sarah_Taylor30!! pic.twitter.com/dRi5XKcwqh
ఇవి కూడా చదవండి— Kate Cross (@katecross16) April 7, 2019
అయితే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి డేనియల్ వ్యాట్ 2014లో ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, విరాట్ కోహ్లీ తల్లి ఈ సంబంధాన్ని అంగీకరించలేదంట. కపిల్ శర్మ షోలో విరాట్ కోహ్లి మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో టీ20 ప్రపంచ కప్ ఆడుతున్న సమయంలో అప్పటి ఇంగ్లాండ్ కెప్టెన్ డేనియల్ వ్యాట్ తనకు ప్రపోజ్ చేసిందని చెప్పుకొచ్చాడు. అయితే, ఆ సమయంలో కోహ్లీ బిజీగా ఉన్నందున ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. అయితే కోహ్లీకి ఇంకా పెళ్లి వయసు రాలేదని అతని తల్లి ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఈ కథ ముగిసింది.
Being a mother has always been my partner’s dream. The journey hasn’t been an easy one but Diana has never given up. I know she will be the best mum and I’m so happy to be a part of it x
19 weeks to go and life will be very different ! ?? pic.twitter.com/9bvwK1Yf1e
— Sarah Taylor (@Sarah_Taylor30) February 21, 2023
మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..