IND vs SA: పంత్, సాహా.. తుది జట్టులో చోటు ఎవరికి.. రాహుల్ ద్రవిడ్ ఏం చెప్పాడు..

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌తో భారత్‌ దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టు కూర్పుపై ఉత్కంఠ నెలకొంది.

IND vs SA: పంత్, సాహా.. తుది జట్టులో చోటు ఎవరికి.. రాహుల్ ద్రవిడ్ ఏం చెప్పాడు..
Pant, Saha
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 25, 2021 | 7:38 PM

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌తో భారత్‌ దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టు కూర్పుపై ఉత్కంఠ నెలకొంది. తుది జట్టులో ఎవరు ఉంటారని ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా వికెట్‌ కీపర్‌ ఎవరు అనే ప్రశ్న తలెత్తుతుంది. రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహా ఈ ఇద్దరిలో ఎవరు ప్లేయింగ్ XIలో చోటు దక్కించుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. మ్యాచ్‌కు ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను విలేకరులు ప్రశ్నించారు. అయితే రాహుల్ ఈ ప్రశ్నను దాటవేశారు. ఏ ఆటగాడు ఆడతాడో ప్రత్యర్థి జట్టుకు చెప్పబోనని చెప్పాడు.

పంత్, సాహాలో ఎవరిని ఎంపిక చేస్తారని రాహుల్‌ని అడిగినప్పుడు, “మా ప్లేయింగ్ XI గురించి మాకు చాలా స్పష్టత ఉంది. కానీ మేము దానిని వెల్లడించలేం. మ్యాచ్ రోజున మా ప్లేయింగ్ XI ఎలా ఉంటుందో చూడండి. రేపు ఉదయం టాస్ సమయంలో మాత్రమే మీకు దాని గురించి తెలుస్తుంది” అని రాహుల్ ద్రవిడె చెప్పాడు.

భారత జట్టు సాధారణంగా సిరీస్ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతుంది. కానీ ఈసారి అది జరగలేదు. ఇలా జరిగి ఉంటే బాగుండేదని రాహుల్ అన్నారు. “కానీ మేం బాగా ప్రాక్టీస్ చేశాం. మేము ఆరు నుంచి ఏడు రోజులు ప్రాక్టీస్ చేశాం, మా ప్రిపరేషన్ బాగుంది. ఆటగాళ్లు బాగా ప్రాక్టీస్ చేశారు.” ద్రవిడ్ వివరించాడు.

ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్‌ ఎటాక్‌ సాధారణమేనని రాహుల్‌ని ప్రశ్నించగా? రాహుల్ విభేదించాడు. అయితే టీం ఇండియా ఫాస్ట్ బౌలింగ్ అటాక్ ప్రస్తుతం అనుభవజ్ఞులతో ఉందని చెప్పాడు.” ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్‌ అటాక్‌ మాములుగా లేదని నేను ఎక్కడా భావించడం లేదు. దక్షిణాఫ్రికా కంటే మా ఫాస్ట్ బౌలింగ్ అటాక్ చాలా అనుభవం అని నేను ఖచ్చితంగా చెబుతాను. మన బౌలర్లు వారి కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడారు. ఇంతకు ముందు లేదు, కానీ అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. మేము వాటిని తేలికగా తీసుకోవడం లేదు.” అని వివరించాడు.

Read Also.. IND vs SA: పుజారా, రహానె మాత్రమే ముఖ్యం కాదు.. అందరు రాణించాలి.. ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!