ధోనీపై పాక్ మంత్రి ట్వీట్… నెటిజన్లు గుస్సా!

ముంబై: ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌లోనే నిష్క్రమించడంతో భారత్ అభిమానులు తీవ్ర నిరాశకు గురైన సంగతి తెలిసిందే. అయితే భారత్ సెమీస్‌తో ఇంటి ముఖం పట్టడం… దాయాది పాకిస్థాన్‌కు, ఆ దేశ క్రికెట్ అభిమానులకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. వారు ట్విట్టర్ ద్వారా భారత్‌ అభిమానులకు చురకలంటిస్తున్న విషయం తెలిసిందే. ఇదే అదునుగా ఆ దేశ మంత్రి ఫావాద్ చౌదరి టీమిండియా, ధోనీపై తనకున్న కోపాన్ని చాటుకున్నాడు. సెమీస్‌లో ఇండియా ఓడిపోవడానికి అన్ని విధాల సమంజసమేనని ఫావాద్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. […]

ధోనీపై పాక్ మంత్రి ట్వీట్... నెటిజన్లు గుస్సా!
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 14, 2019 | 7:02 PM

ముంబై: ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌లోనే నిష్క్రమించడంతో భారత్ అభిమానులు తీవ్ర నిరాశకు గురైన సంగతి తెలిసిందే. అయితే భారత్ సెమీస్‌తో ఇంటి ముఖం పట్టడం… దాయాది పాకిస్థాన్‌కు, ఆ దేశ క్రికెట్ అభిమానులకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. వారు ట్విట్టర్ ద్వారా భారత్‌ అభిమానులకు చురకలంటిస్తున్న విషయం తెలిసిందే. ఇదే అదునుగా ఆ దేశ మంత్రి ఫావాద్ చౌదరి టీమిండియా, ధోనీపై తనకున్న కోపాన్ని చాటుకున్నాడు.

సెమీస్‌లో ఇండియా ఓడిపోవడానికి అన్ని విధాల సమంజసమేనని ఫావాద్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. క్రికెట్‌ను బెట్టింగ్, పక్షపాత దోరణితో ధోని కలుషితం చేసినందుకు.. అతడు ఇలాంటి ఫేర్‌వెల్‌కు అర్హుడని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌ను రీ-ట్వీట్ చేశాడు. పైగా తమకు ఇప్పుడు న్యూజిలాండ్ కొత్త దోస్త్ అంటూ చేసిన ట్వీట్‌పై భారత్ అభిమానులు, నెటిజన్లు గుస్సా అవుతున్నారు. న్యూజిలాండ్ స్పెల్లింగ్ కూడా సరిగ్గా రాయని నువ్వు ఓ మంత్రివా అంటూ మండిపడ్డారు.

రిటైర్మెంట్ అయినా నో టెన్షన్.. ఈ మూడు పథకాలతో ఎన్నో ప్రయోజనాలు
రిటైర్మెంట్ అయినా నో టెన్షన్.. ఈ మూడు పథకాలతో ఎన్నో ప్రయోజనాలు
కుంభ మేళాలో ఆకర్షిస్తున్న పావురం బాబా.. జీవులకు సేవ గురించి ఏమి..
కుంభ మేళాలో ఆకర్షిస్తున్న పావురం బాబా.. జీవులకు సేవ గురించి ఏమి..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై 3 కేసులు నమోదు.. వివరాలు ఇవిగో
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై 3 కేసులు నమోదు.. వివరాలు ఇవిగో
శీతాకాలంలో చర్మం పగలకుండా, ముఖం మెరుస్తూ ఉండాలంటే ఇలా చేయండి..
శీతాకాలంలో చర్మం పగలకుండా, ముఖం మెరుస్తూ ఉండాలంటే ఇలా చేయండి..
సోనా‌మార్గ్‌ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ..
సోనా‌మార్గ్‌ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ..
తిరుమల లడ్డూ కౌంటర్‌లో అగ్నిప్రమాదం
తిరుమల లడ్డూ కౌంటర్‌లో అగ్నిప్రమాదం
144 తర్వాత ఏర్పడిన అరుదైన యోగాలు.. ఈ మూడు రాశుల వారికి శుభ సమయం..
144 తర్వాత ఏర్పడిన అరుదైన యోగాలు.. ఈ మూడు రాశుల వారికి శుభ సమయం..
కుటుంబంతో కలిసి ఈ సినిమా చూసి కడుపుబ్బా నవ్వుకుంటారు.. వెంకటేశ్
కుటుంబంతో కలిసి ఈ సినిమా చూసి కడుపుబ్బా నవ్వుకుంటారు.. వెంకటేశ్
ఐరన్ కడాయిలో వండడం మంచిదేనా ?
ఐరన్ కడాయిలో వండడం మంచిదేనా ?
రాష్ట్రంలో తొలి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం..ఎలా ఉందో చూద్దాం రండి..
రాష్ట్రంలో తొలి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం..ఎలా ఉందో చూద్దాం రండి..