AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhoni Success: ధోనీ రహస్యం బయట పడింది.. మ్యాచ్ తర్వాత రెండు గంటలు ఎవరితో మాట్లాడుతాడో తెలిసిపోయింది..

MS Dhoni: ధోని జట్టులోని కీలకమైన ఆటగాడు  ధోనీ గురించి పెద్ద రహస్యాన్ని బయట పెట్టాడు. ఆ రహస్యం ఏమిటంటే.. మ్యాచ్ తరువాత...

Dhoni Success: ధోనీ రహస్యం బయట పడింది.. మ్యాచ్ తర్వాత రెండు గంటలు ఎవరితో మాట్లాడుతాడో తెలిసిపోయింది..
Ms Dhoni And Faf Du Plessis
Sanjay Kasula
|

Updated on: Jun 04, 2021 | 5:41 PM

Share

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ఇప్పుడు ఒక పెద్ద రహస్యం బయటపడింది. ఎంఎస్ ధోని గత ఏడాది మాత్రమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, ఇప్పుడు మహి ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తన అభిమానులను ఆకట్టుకుంటున్నాడు.  ధోనీ సారథ్యం చెన్నై సూపర్‌కింగ్స్‌ మూడుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. CSK జట్టులోని కీలకమైన ఆటగాడు  ధోనీ గురించి పెద్ద రహస్యాన్ని బయట పెట్టాడు. ఆ రహస్యం ఏమిటంటే.. మ్యాచ్ తరువాత,  రెండు గంటలు ఓ వ్యక్తితో మాట్లాడుతుంటాడు. ఆ వ్యక్తి ఎవరు అనేది ఇప్పటి వరకు చాలా రహస్యంగా ఉంది. అతడి నుంచే చాలా విషయాలను తెలుసుకుంటూ ఉంటాడు ధోనీ.  ఇప్పుడు ఆ వ్యక్తి పేరు తేలిసి పోయింది.

చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈ విషయాన్ని బయట పెట్టాడు. మ్యాచ్ తర్వాత ధోనీ రెండు గంటల పాటు దక్షిణాఫ్రికా మాజీ జట్టు కెప్టెన్, సిఎస్‌కె ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్‌తో  ఆట తీరుపై చర్చిస్తుంటాడని తెలిపాడు. ధోని – ఫాఫ్ స్నేహం గౌరవ ప్రదంగా ఉంటుందని వెల్లడించాడు. ఇద్దరూ ఒకరినొకరు గౌరవిస్తారు …  అనేక విషయాలపై ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు.

ఇవి కూడా చదవండి: China virus coming: నేను ముందే చెప్పానా.. ఇది కుంగ్‌ ఫూ వైరస్‌.. మరోసారి దాడి మొదలు పెట్టిన ట్రంప్

Andhra Pradesh: రెండు వారాల్లో 24 వేల మంది చిన్నారులకు పాజిటివ్… ముంచుకొస్తున్న థర్డ్ వేవ్‌కు ఇది సంకేతమా..!

NASA New Mission Venus: శుక్రుడి అంతు తేలుస్తాం..! వీనస్‌పై ఫోకస్ పెట్టిన నాసా..!

Milkha Singh: మళ్లీ ఆసుపత్రిలో చేరిన భారత అథ్లెట్ దిగ్గజం.. ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో ICUలో మిల్కా సింగ్..

కరోనా సెకెండ్ వేవ్‌లో ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో మార్పుల లేదని ప్రకటన

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!