SRH: కావ్య పాప పాంచ్ పటాకా.. SRHలో ఈ 5గురి ప్లేయర్లకు లేఆఫ్స్ లేనట్టే.. వారెవరో తెల్సా

ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్‌పై బీసీసీఐ క్లారిటీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ఎవ్వరూ ఊహించని విధంగా ఒక్కో ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్స్‌ను రిటైన్ చేసుకోవచ్చునని బీసీసీఐ స్పష్టం చేసింది.

SRH: కావ్య పాప పాంచ్ పటాకా.. SRHలో ఈ 5గురి ప్లేయర్లకు లేఆఫ్స్ లేనట్టే.. వారెవరో తెల్సా
Srh
Follow us

|

Updated on: Oct 04, 2024 | 12:57 PM

ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్‌పై బీసీసీఐ క్లారిటీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ఎవ్వరూ ఊహించని విధంగా ఒక్కో ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్స్‌ను రిటైన్ చేసుకోవచ్చునని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ రిటైన్ నేరుగా అయినా పర్లేదు.. రైట్ టూ మ్యాచ్ కార్డు అయినా ఉండొచ్చునని చెప్పేసింది. అటు ఓవర్సీస్ ప్లేయర్స్ రిటెన్షన్‌పై ఎలాంటి అడ్డంకి పెట్టకపోవడంతో.. ఇది సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి అదిరిపోయే న్యూస్ అని చెప్పొచ్చు.

ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ లిస్టు ఒకసారి చూస్తే.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్, హెన్రిచ్ క్లాసిన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయ్. దీన్ని బట్టి చూస్తే మెగా వేలం కంటే ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది.

కొత్త రిటెన్షన్ పాలసీ ప్రకారం.. ఫస్ట్ రిటైన్ ప్లేయర్‌కి రూ. 18 కోట్లు.. రెండో రిటెన్షన్‌కు రూ. 14 కోట్లు.. మూడో రిటెన్షన్‌కు రూ. 11 కోట్లు.. నాలుగో రిటెన్షన్‌కు రూ. 18 కోట్లు.. ఐదో రిటెన్షన్‌కు రూ. 14 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక అన్‌క్యాప్డ్ ప్లేయర్ విషయానికొస్తే రూ. 4 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. మరి పై జాబితాను ఒకసారి పరిశీలిస్తే.. దాదాపుగా రూ. 69 కోట్లు మెగా వేలం కంటే SRH ఖర్చు పెట్టాల్సి ఉంటుంది

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: టీ20లకే మొనగాడురా.! 12 ఫోర్లు, 5 సిక్సర్లతో కావ్యపాప ప్లేయర్ ఊచకోత

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒక్క రూపాయితో సిటీ అంతా చుట్టేయొచ్చు.. ఫ్లిప్‌కార్ట్ ఆటో రైడ్..
ఒక్క రూపాయితో సిటీ అంతా చుట్టేయొచ్చు.. ఫ్లిప్‌కార్ట్ ఆటో రైడ్..
కొండా సురేఖ పై నాగార్జున పిటిషన్ విచారణ వాయిదా..
కొండా సురేఖ పై నాగార్జున పిటిషన్ విచారణ వాయిదా..
వేగంగా బరువు తగ్గాలా.? రోజూ ఈ నీరు తాగండి చాలు..
వేగంగా బరువు తగ్గాలా.? రోజూ ఈ నీరు తాగండి చాలు..
దుర్గదేవికి ఈ పువ్వులను సమర్పించండి అమ్మ అనుగ్రహం మీ సొంతం
దుర్గదేవికి ఈ పువ్వులను సమర్పించండి అమ్మ అనుగ్రహం మీ సొంతం
సగం ధరకే లేటెస్ట్ ల్యాప్‌టాప్‌లు.. మంచి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..
సగం ధరకే లేటెస్ట్ ల్యాప్‌టాప్‌లు.. మంచి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..
'నా సినిమాను రిలీజ్ చేయద్దు'.. కోర్టు మెట్లెక్కిన డైరెక్టర్
'నా సినిమాను రిలీజ్ చేయద్దు'.. కోర్టు మెట్లెక్కిన డైరెక్టర్
'దసరా కానుకగా టీజీపీఎస్సీ గ్రూప్‌ 4 ఫలితాలు ప్రకటించాలి'
'దసరా కానుకగా టీజీపీఎస్సీ గ్రూప్‌ 4 ఫలితాలు ప్రకటించాలి'
ఈ 4రకాల వ్యక్తులను పొరపాటున కూడా ఇంటికి ఆహ్వానించవద్దు.. ఎందుకంటే
ఈ 4రకాల వ్యక్తులను పొరపాటున కూడా ఇంటికి ఆహ్వానించవద్దు.. ఎందుకంటే
సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న దళపతి విజయ్ పోస్ట్..
సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న దళపతి విజయ్ పోస్ట్..
బిగ్ బాస్ లోకి రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఎవరో గుర్తు పట్టారా?
బిగ్ బాస్ లోకి రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఎవరో గుర్తు పట్టారా?