LSG IPL 2025: రాహుల్‌కు మొండిచెయ్యి.. ఆ టీ20 డైనమేట్‌పై కాసుల వర్షం.. లక్నో రిటైన్ లిస్టు ఇదిగో

లక్నో సూపర్ జెయింట్స్ తమ జట్టు కెప్టెన్ కెఎల్ రాహుల్‌కు మొండిచెయ్యి ఇచ్చింది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందుగా ప్రకటించిన రిటైన్ లిస్టులో రాహుల్ పేరు ఉండకపోవడం గమనార్హం. వెస్టిండీస్ విధ్వంసకర ప్లేయర్ నికోలస్ పూరన్‌ను

LSG IPL 2025: రాహుల్‌కు మొండిచెయ్యి.. ఆ టీ20 డైనమేట్‌పై కాసుల వర్షం.. లక్నో రిటైన్ లిస్టు ఇదిగో
Lsg
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 31, 2024 | 9:42 PM

లక్నో సూపర్ జెయింట్స్ తమ జట్టు కెప్టెన్ కెఎల్ రాహుల్‌కు మొండిచెయ్యి ఇచ్చింది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందుగా ప్రకటించిన రిటైన్ లిస్టులో రాహుల్ పేరు ఉండకపోవడం గమనార్హం. వెస్టిండీస్ విధ్వంసకర ప్లేయర్ నికోలస్ పూరన్‌ను రూ. 21 కోట్లతో అట్టిపెట్టుకున్న లక్నో.. ఐపీఎల్‌లో నాలుగు మ్యాచ్‌ల అనుభవమే ఉన్న మయాంక్ యాదవ్‌కు రూ.11 కోట్లు.. స్పిన్నర్ రవి బిష్ణోయ్‌తో రూ. 11 కోట్ల చొప్పున ఒప్పందం కుదుర్చుకుంది. అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఆయుష్ బదోని, మోహ్షిన్ ఖాన్‌లను రూ. 4 కోట్ల చొప్పున కూడా అట్టిపెట్టుకుంది. మూడేళ్లుగా లక్నో జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్‌పై యాజమాన్యం ఆసక్తి చూపించలేదు. దీంతో మెగా ఆక్షన్‌లో రాహుల్ దాదాపుగా రావడం ఖరారైంది.

ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా

ఇవి కూడా చదవండి

రిటెన్షన్ లిస్ట్:

నికోలస్ పూరన్- రూ.21 కోట్లు

రవి బిష్ణోయ్- రూ.11 కోట్లు

మయాంక్ యాదవ్- రూ.11 కోట్లు

మోహ్షిన్ ఖాన్- రూ.4 కోట్లు

ఆయుష్ బదోని- రూ.4 కోట్లు

ఈ ఐదుగురు ప్లేయర్స్‌కు రూ. 41 కోట్లు కాగా.. పర్స్‌లో ఇక రూ. 69 కోట్లు మిగిలి ఉన్నాయి.

లక్నో సూపర్ జెయింట్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లు:

కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్య, మార్కస్ స్టొయినిస్, నవీనుల్ హక్, యశ్ ఠాకూర్, దీపక్ హుడా, మయాంక్ యాదవ్, అమిత్ మిశ్రా, ప్రెరాక్ మన్కడ్, కృష్ణప్ప గౌతమ్, శివమ్ మావి, షామర్ జోసెఫ్, డేవిడ్ విల్లీ, కైల్ మేయర్స్, ఆస్టన్ టర్నర్, సిద్ధార్థ్, యుద్వీర్ సింగ్, అర్షద్ ఖాన్, అర్షిన్ కులకర్ణి

ఇది చదవండి: ఓర్నీ.! దోచేయ్ మూవీ చిన్నది దుమ్మురేపిందిగా.. పోజులు చూస్తే మెంటలెక్కాల్సిందే

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!