AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024 Records: పవర్ ఫుల్ సెంచరీతో భారీ రికార్డ్ సృష్టించిన సూర్య.. కేఎల్ఆర్, రుతురాజ్‌లు వెనుకంజలోనే..

Suryakumar Yadav Century: భారత్ తరపున టీ20లో సూర్యకుమార్ యాదవ్‌కు ఇది ఆరో సెంచరీ కాగా, ఈ విషయంలో అతను కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్‌లను సమం చేశాడు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ కూడా తలో 6 సెంచరీలు కలిగి ఉన్నారు. విరాట్ కోహ్లీ 9 సెంచరీలతో మొదటి స్థానంలో ఉండగా, రోహిత్ శర్మ 8 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ మరో సెంచరీ సాధిస్తే భారత్ తరపున టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన మూడో బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కాడు. ఆ తర్వాత కేఎల్‌ రాహుల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ కంటే ముందుంటాడు.

IPL 2024 Records: పవర్ ఫుల్ సెంచరీతో భారీ రికార్డ్ సృష్టించిన సూర్య.. కేఎల్ఆర్, రుతురాజ్‌లు వెనుకంజలోనే..
Suryakumar Yadav Century
Venkata Chari
|

Updated on: May 07, 2024 | 10:53 AM

Share

Suryakumar Yadav Century: వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వెటరన్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో ఇప్పుడు పెద్ద రికార్డు సృష్టించాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీల పరంగా కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్‌లను సూర్యకుమార్ యాదవ్ సమం చేశాడు. ఇప్పుడు సూర్య కంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాత్రమే ముందున్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దాదాపు ఒంటరిగా జట్టును గెలిపించాడు. 51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 102 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

సూర్యకుమార్ యాదవ్ టీ20లో ఆరో సెంచరీ..

భారత్ తరపున టీ20లో సూర్యకుమార్ యాదవ్‌కు ఇది ఆరో సెంచరీ కాగా, ఈ విషయంలో అతను కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్‌లను సమం చేశాడు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ కూడా తలో 6 సెంచరీలు కలిగి ఉన్నారు. విరాట్ కోహ్లీ 9 సెంచరీలతో మొదటి స్థానంలో ఉండగా, రోహిత్ శర్మ 8 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ మరో సెంచరీ సాధిస్తే భారత్ తరపున టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన మూడో బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కాడు. ఆ తర్వాత కేఎల్‌ రాహుల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ కంటే ముందుంటాడు.

ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక సెంచరీలు సాధించిన రోహిత్ శర్మ రికార్డును కూడా సూర్యకుమార్ యాదవ్ సమం చేశాడు. ఇప్పుడు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ ముంబై ఇండియన్స్ తరపున రెండు సెంచరీలు సాధించారు. ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌లు సంయుక్తంగా నంబర్ వన్ స్థానంలో ఉన్నారు.

IPL 2024 లో, సోమవారం ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన సెంచరీతో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సికింద్రాబాద్‌లో రూ. 60 లక్షల నకిలీ నోట్లు సీజ్..19 ఏళ్ల యువకుడు
సికింద్రాబాద్‌లో రూ. 60 లక్షల నకిలీ నోట్లు సీజ్..19 ఏళ్ల యువకుడు
భారత 29వ వైమానిక దళాధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్
భారత 29వ వైమానిక దళాధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్
అరచేతిలో ‘M’ గుర్తు ఉంటే అదృష్టమా..? హస్తసాముద్రికం ఏం చెబుతోంది?
అరచేతిలో ‘M’ గుర్తు ఉంటే అదృష్టమా..? హస్తసాముద్రికం ఏం చెబుతోంది?
దేశంలో కోటి ఇళ్లు ఖాళీ.. అయినా అద్దెకు ఇల్లు దొరకడం లేదు.. కారణం?
దేశంలో కోటి ఇళ్లు ఖాళీ.. అయినా అద్దెకు ఇల్లు దొరకడం లేదు.. కారణం?
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!
అడుగంటిన జలాశయాలు.. హైదరాబాద్‌లో డిసెంబర్‌ వరకే నీటి సరఫరా
అడుగంటిన జలాశయాలు.. హైదరాబాద్‌లో డిసెంబర్‌ వరకే నీటి సరఫరా
న్యూజిలాండ్ గడ్డపై హిట్‌మ్యాన్ చరిత్ర తిరగరాస్తాడా?
న్యూజిలాండ్ గడ్డపై హిట్‌మ్యాన్ చరిత్ర తిరగరాస్తాడా?
కరువులోనూ కాసుల వర్షం.. ఉల్లి సాగుతో ఏకంగా కోటి సంపాదించిన రైతు..
కరువులోనూ కాసుల వర్షం.. ఉల్లి సాగుతో ఏకంగా కోటి సంపాదించిన రైతు..
వచ్చే నెలలో పెళ్లి.. అంతలోనే వెంటాడిన మృత్యువు.. అసలేం జరిగిందంటే
వచ్చే నెలలో పెళ్లి.. అంతలోనే వెంటాడిన మృత్యువు.. అసలేం జరిగిందంటే
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!
అడుగంటిన జలాశయాలు.. హైదరాబాద్‌లో డిసెంబర్‌ వరకే నీటి సరఫరా
అడుగంటిన జలాశయాలు.. హైదరాబాద్‌లో డిసెంబర్‌ వరకే నీటి సరఫరా
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?