IPL 2023: ధనాధన్ లీగ్‌లో బట్లర్ బాదుడు..! ఒకే రోజు మూడు రికార్డులు.. గల్లంతైన వార్నర్, డూప్లెసిస్ స్థానాలు..

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ తరఫున ఓపెనర్‌గా వచ్చిన జోస్ బట్లర్ ఓ అరుదైన ఘనతను చేరుకున్నాడు. అదేమిటంటే ఈ మ్యాచ్‌లో 52 పరుగుల చేసిన బట్లర్.. 17 పరుగుల వద్ద ఐపీఎల్ క్రికెట్‌లో 3000 పరుగులు పూర్తి..

IPL 2023: ధనాధన్ లీగ్‌లో బట్లర్ బాదుడు..! ఒకే రోజు మూడు రికార్డులు.. గల్లంతైన వార్నర్, డూప్లెసిస్ స్థానాలు..
2. జోస్ బట్లర్ (271 పరుగులు): గత ఐపీఎల్ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన జోస్ బట్లర్ ఈ సీజన్‌లోనూ బ్యాట్‌తో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. బట్లర్ ఇప్పటి వరకు 8 ఇన్నింగ్స్‌ల్లో 33.88 సగటుతో 3 అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌లతో సహా 271 పరుగులు చేశాడు. బట్లర్ ఇప్పటివరకు 143.39 స్ట్రైక్ రేట్‌తో స్కోర్ చేశాడు.
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 13, 2023 | 6:05 AM

IPL 2023: బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టిరీ అందుకుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టీమ్ 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ధోని సేన లక్ష్యం సాధించేందుకు బంతులు సరిపోకపోవడంతో మూడు వికెట్ల తేడాతో రాజస్థాన్ గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ తరఫున ఓపెనర్‌గా వచ్చిన జోస్ బట్లర్ ఓ అరుదైన ఘనతను చేరుకున్నాడు. అదేమిటంటే ఈ మ్యాచ్‌లో 52 పరుగుల చేసిన బట్లర్.. 17 పరుగుల వద్ద ఐపీఎల్ క్రికెట్‌లో 3000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక ఐపీఎల్‌లో 3000 పరుగులు చేసిన 21వ బ్యాటర్‌గానూ.. అలాగే తొలి ఇంగ్లాండ్ ఆటగాడిగా అవతరించాడు బట్లర్. అంతేకాక 3 వేల ఐపీఎల్ పరుగులు చేసిన 7వ విదేశి ఆటగాడిగా కూడా రికార్డుల్లో నిలిచాడు.

మరోవైపు ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 3000 పరుగుల మార్క్ అందుకున్న మూడో ఆటగాడిగా కూడా బట్లర్ నిలిచాడు. ఈ ఘనత సాధించేందుకు బట్లర్ 85 ఐపీఎల్ ఇన్నింగ్స్ తీసుకున్నాడు. తద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్(94 ఇన్నింగ్స్), ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌(94 ఇన్నింగ్స్)ను అధిగమించాడు. మరోవైపు ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 3000 పరుగుల మార్క్ అందుకున్న ఆటగాడిగా క్రిస్ గేల్(75 ఇన్నింగ్స్) కొనసాగుతున్నాడు. గేల్ తర్వాత కేఎల్ రాహుల్ 80 ఐపీఎల్ ఇన్నింగ్స్‌లలో 3 వేల పరుగుల చేసి రెండో స్థానంలో ఉన్నాడు. ఇంతక ముందు వార్నర్, డూప్లెసీస్ 94 ఐపీఎల్ ఇన్నింగ్స్‌తో మూడో స్థానాన్ని షేర్ చేసుకుంటుండగా.. ఇప్పుడు బట్లర్ 85 ఇన్నింగ్స్‌లలో 3 వేల పరుగులు చేసి ఆ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక జాస్ బట్లర్ మొత్తంగా  3,035 ఐపీఎల్ పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉండడం విశేషం.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ ఇంగ్లాండ్ ఆటగాడు 2016 సీజన్ ద్వారా ఐపీఎల్ క్రికెట్‌లోకి ఆరంగేట్రం చేశాడు. ఈ క్రమంలో తొలి రెండు సీజన్ల(2016, 2027)కు ముంబై తరఫున.. 2018 నుంచి రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. ప్రతి సీజన్‌లోనూ తనదైన శైలిలో మెరుపులు మెరిపిస్తున్న బట్లర్ గత సీజన్‌లో ఏకంగా 863 పరుగులు చేశాడు. అలాగే ఈ సీజన్‌లో తను ఆడిన 4 మ్యాచ్‌లలోనే 3 హాఫ్ సెంచరీలు చేశాడు. దీంతో ఐపీఎల్ 2023లో 204 పరుగులు చేసి.. ఆరెంజ్ క్యాప్ కోసం శిఖర్ ధావన్ (225), డేవిడ్ వార్నర్(209)తో పోటీ పడుతున్నాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బంగారం సహా ఖనిజాలను ఎలా వెలికితీస్తారో తెలుసా? ఇంత కథ ఉందా
బంగారం సహా ఖనిజాలను ఎలా వెలికితీస్తారో తెలుసా? ఇంత కథ ఉందా
ఈ ఆసనం వేశారంటే పొట్ట లోపలికి పోవాల్సిందే..
ఈ ఆసనం వేశారంటే పొట్ట లోపలికి పోవాల్సిందే..
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే.. స్పిరిట్ గురించి అద్దిరిపోయే న్యూస్..
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే.. స్పిరిట్ గురించి అద్దిరిపోయే న్యూస్..
మనుషులకు ఇసుమంతైనా హాని చేయదే.. ఎందుకురా పాపం...
మనుషులకు ఇసుమంతైనా హాని చేయదే.. ఎందుకురా పాపం...
అయ్యబాబోయ్.. ప్రపంచంలోనే అత్యంత భారీ అనకొండ ఇదే..
అయ్యబాబోయ్.. ప్రపంచంలోనే అత్యంత భారీ అనకొండ ఇదే..
సౌందర్యతో ఆ సీన్ చేయనని మొఖం మీదే చెప్పేసిన రమ్యకృష్ణ..
సౌందర్యతో ఆ సీన్ చేయనని మొఖం మీదే చెప్పేసిన రమ్యకృష్ణ..
శీతాకాలంలో ఇక్కడ సూర్యరశ్మి ఎక్కువ.. ఈ ప్లేసెస్ బెస్ట్ ఎంపిక
శీతాకాలంలో ఇక్కడ సూర్యరశ్మి ఎక్కువ.. ఈ ప్లేసెస్ బెస్ట్ ఎంపిక
డయాబెటిస్ బాధితులకు ఇవి వరం లాంటివి.. ఉదయాన్నే తీసుకుంటే..
డయాబెటిస్ బాధితులకు ఇవి వరం లాంటివి.. ఉదయాన్నే తీసుకుంటే..
ఎన్నికల అధికారిని లాగిపెట్టి కొట్టిన స్వతంత్ర అభ్యర్థి.. వీడియో
ఎన్నికల అధికారిని లాగిపెట్టి కొట్టిన స్వతంత్ర అభ్యర్థి.. వీడియో
ద టీజ్ పాకిస్తాన్.. 93 పరుగులు చేయలేక చేతులెత్తేసిన బ్యాటర్లు
ద టీజ్ పాకిస్తాన్.. 93 పరుగులు చేయలేక చేతులెత్తేసిన బ్యాటర్లు
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.