AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఢిల్లీ స్టార్‌ ప్లేయర్‌.. ప్రాంఛైజీ షాకింగ్‌ నిర్ణయం

గతేడాది అద్భుత ప్రదర్శన కనబర్చిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి పేలవంగా ఆడుతోంది. వరుస పరాజయాలతో టోర్నీ నుంచి నిష్ర్కమించే ప్రమాదంలో పడింది. ఇదిలా ఉంటే ఆ జట్టుకు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోని ఓ స్టార్ ప్లేయర్ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలుస్తోంది.

IPL 2023: మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఢిల్లీ స్టార్‌ ప్లేయర్‌.. ప్రాంఛైజీ షాకింగ్‌ నిర్ణయం
Delhi Capitals
Basha Shek
|

Updated on: Apr 27, 2023 | 1:50 PM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీ 16వ ఎడిషన్ ఆసక్తికరంగా జరుగుతోంది. సగం మ్యాచ్‌లు పూర్తి కావడంతో ఇప్పుడిప్పుడే ప్లే ఆఫ్‌ బెర్తులపై ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. కాగా గతేడాది అద్భుత ప్రదర్శన కనబర్చిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి పేలవంగా ఆడుతోంది. వరుస పరాజయాలతో టోర్నీ నుంచి నిష్ర్కమించే ప్రమాదంలో పడింది. ఇదిలా ఉంటే ఆ జట్టుకు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోని ఓ స్టార్ ప్లేయర్ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలుస్తోంది. దీనిపై ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. ఢిల్లీకి చెందిన ఓ స్టార్‌ ఆటగాడు పార్టీలో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని ఈ కథనం సారాంశం. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలిచిన తర్వాత జరిగిన పార్టీలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఆటగాడి పేరు ఇంకా బయటకు రాలేదు. అయితే, ఈ ఘటన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంఛైజీ కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకుంది. ఆటగాళ్ల భద్రతకు సంబంధించి కొన్ని ఆంక్షలను అమలు చేస్తున్నట్లు తెలిపింది. వీటి ప్రకారం ఇకపై అతిథులు ఆటగాళ్ల గదుల్లోకి వెళ్లడానికి అనుమతి లేదు. అలాగే రాత్రి 10 గంటల తర్వాత ఆటగాళ్లు తమ గదులు దాటి బయటకు వెళ్లడానికి పర్మిషన్‌ లేదు.  ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లను కలవాలంటే ఫోటో గుర్తింపుతో పాటు, IPL జట్టు అధికారి నుండి అధికారిక అనుమతి తప్పనిసరిగా పొందాలి. లేకపోతే హోటల్‌లోని రెస్టారెంట్ లేదా కాఫీ షాప్‌లో ఆటగాళ్లను కలవవచ్చని పేర్కొంది.

అలాగే ఢిల్లీ ఆటగాళ్లు ఇక నుంచి హోటల్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఫ్రాంచైజీకి కచ్చితంగా సమాచారం అందజేయాలి. ఆటగాళ్లు వారి సొంత ఖర్చుతో తమ ఫ్యామిలీని కలుకోవడానికి వెళ్లవచ్చు. అయితే ఈ విషయాన్ని టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు తప్పనిసరిగా తెలియజేయాలి. ఆటగాళ్లందరూ తప్పనిసరిగా ఫ్రాంచైజీ మీటింగ్‌, ఈవెంట్లకు హాజరు కావాలి. ఈ నియమాలను ఉల్లంఘిస్తే ఆటగాళ్లకు జరిమానా కూడా విధిస్తామని ఢిల్లీ ప్రాంఛైజీ హెచ్చరించింది. ఇప్పటికే వరుస ఓటములతో షాక్‌లో ఉన్న ఢిల్లీ జట్టుకు ఈ ఘటన మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కాగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన వార్నర్‌ సేన కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. 5 మ్యాచుల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్డడుగున నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..