IPL 2022 Retention: రి’టెన్షన్’‌లో పలు ఫ్రాంఛైజీలు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వీడ్కోలు పలికిన కీలక ఆటగాడు?

Sunrisers Hyderbad:IPL 2022 మెగా వేలానికి ముందు, ఏ ఆటగాడిని ఏ జట్టు ఉంచుకుంటుందో మంగళవారం రాత్రి 9:30 గంటలకు తేలిపోనుంది. ఇప్పటికే ఆయా ఫ్రాంఛైజీలు తము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించాయి.

IPL 2022 Retention: రి'టెన్షన్'‌లో పలు ఫ్రాంఛైజీలు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వీడ్కోలు పలికిన కీలక ఆటగాడు?
Ipl Retention Sunrisers Hyderbad
Follow us
Venkata Chari

|

Updated on: Nov 30, 2021 | 6:59 PM

IPL Retention: IPL 2022 మెగా వేలానికి ముందు, ఏ ఆటగాడిని ఏ జట్టు ఉంచుకుంటుందో మంగళవారం రాత్రి 9:30 గంటలకు తేలిపోనుంది. ఇప్పటికే ఆయా ఫ్రాంఛైజీలు తము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించాయి. ఎవరు ఏజట్టుతో ఉండనున్నారో మరికొద్దిసేపట్లో తేలిపోనుంది. అయితే రిటెన్షన్‌ ప్రకటన వెలువడకముందే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, పంజాబ్‌ జట్లకు పెద్ద దెబ్బలు తగులుతున్నాయి. కొంతమంది ఆటగాళ్లు ఈ ఫ్రాంఛైజీలను వదిలేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ వీడ్కోలు పలుకుతున్నట్లు కీలక ప్లేయర్ జానీ బెయిర్‌స్టో ప్రకటించాడు. బెయిర్ స్టో ఇచ్చిన సమాచారంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్ ప్రక్రియకు సంబందించి వీడ్కోలు పోస్ట్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. బెయిర్ స్టో పోస్ట్‌పై స్పందిస్తూ.. ‘ఇది వీడ్కోలు కాదు, వేలంలో కొంతమంది రైజర్‌లను తిరిగి స్వాగతించాలని మేం ఆశిస్తున్నాం’ అని పేర్కొంది. దీంతో జట్టులోని చాలా మంది ఆటగాళ్లకు కూడా ఎస్‌ఆర్‌హెచ్ షాకివ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మరో కీలక ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ కూడా ఎస్ఆర్‌హెచ్‌కు షాకిచ్చాడని తెలుస్తుంది.

బెయిర్ స్టో 2019 సీజన్‌లో 10 ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలతో 445 పరుగులు చేసి, ఎస్ఆర్‌హెచ్‌ తరపున కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే 2021 సీజన్‌లో మాత్రం ఆయన బరిలోకి దిగలేదు. దీంతోనే ఈసారి బెయిర్ స్టోను ఎస్‌ఆర్‌హెచ్ పక్కన పెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అంతకంటే ముందే ఈ ప్లేయర్ ఎస్ఆర్‌హెచ్‌కు గుడ్‌బై చెప్పాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్ టీం కేన్ విలియమ్సన్‌ను రిటైన్ చేసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్, బ్యాట్స్‌మెన్ అబ్దుల్ సమద్‌ను కూడా ఉంచుకోబోతోందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Also Read: IPL Retention: రిటెన్షన్‌కు ముందే బిగ్ న్యూస్.. ఆ స్టార్ ప్లేయర్‌కు షాకిచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్..!

83 Trailer: 83 ట్రైలర్‌లో సచిన్ టెండూల్కర్.. క్లారిటీ ఇచ్చిన టీం యూనిట్.. ఎక్కడున్నాడంటే?

బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో