AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL: ధోనీ-కోహ్లీ నుంచి సచిన్-పాంటింగ్ వరకు.. తొలి సీజన్‌లో అత్యధిక ప్రైజ్ ఎవరందుకున్నారో తెలుసా?

IPL 2008: IPL మొదటి ఎడిషన్ 2008 సంవత్సరంలో జరిగింది. ఈ సీజన్‌లో షేన్ వార్న్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ టీం చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి టైటిల్ గెలుచుకుంది. అయితే ధోనీ-కోహ్లీ నుంచి సచిన్-మెక్‌గ్రాత్ వంటి ఆటగాళ్లు మొదటి సీజన్‌కు ఎంత డబ్బు సంపాదించారో ఇప్పుడు తెలుసుకుందాం.

IPL: ధోనీ-కోహ్లీ నుంచి సచిన్-పాంటింగ్ వరకు.. తొలి సీజన్‌లో అత్యధిక ప్రైజ్ ఎవరందుకున్నారో తెలుసా?
Ipl 2008
Venkata Chari
|

Updated on: May 16, 2023 | 4:30 PM

Share

IPL మొదటి ఎడిషన్ 2008 సంవత్సరంలో జరిగింది. ఈ సీజన్‌లో షేన్ వార్న్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ టీం చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి టైటిల్ గెలుచుకుంది. అయితే ధోనీ-కోహ్లీ నుంచి సచిన్-మెక్‌గ్రాత్ వంటి ఆటగాళ్లు మొదటి సీజన్‌కు ఎంత డబ్బు సంపాదించారో ఇప్పుడు తెలుసుకుందాం.

మహేంద్ర సింగ్ ధోనీపై కాసుల వర్షం..

2008 ఐపీఎల్ వేలంలో మహేంద్ర సింగ్ ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ రూ. 9.5 కోట్లు వెచ్చించి మహేంద్ర సింగ్ ధోనీని తమ జట్టులో చేర్చుకుంది. అప్పటి నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపున ఆడుతున్నాడు. అయితే, ఐపీఎల్ 2016, 2017లో ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌లో భాగం కాలేదు. ఎందుకంటే ఆ రెండు సంవత్సరాలు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై వేటు వేశారు. ఇక బెంగళూరు టీం కేవలం రూ.20 లక్షలు ఖర్చు చేసి విరాట్ కోహ్లీని దక్కించుకుంది.

సచిన్ టెండూల్కర్‌ ధర ఎంతంటే?

2008 ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ సచిన్ టెండూల్కర్ కోసం దాదాపు రూ. 8 కోట్లు వెచ్చించింది. అయితే ఐపీఎల్ తొలి సీజన్‌లో సచిన్ టెండూల్కర్ ఐకాన్ ప్లేయర్. అదే సమయంలో ఐపీఎల్ తొలి సీజన్‌లో ఆస్ట్రేలియా వెటరన్ గ్లెన్ మెక్‌గ్రాత్ రూ.1 కోటి 71 లక్షలు అందుకున్నాడు. ఆ సీజన్‌లో, గ్లెన్ మెక్‌గ్రాత్ ఢిల్లీ క్యాపిటల్స్ లో భాగంగా ఉండగా, మాజీ ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్ రూ. 1.60 కోట్లు అందుకున్నాడు. రికీ పాంటింగ్ IPL మొదటి సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌లో భాగంగా ఉన్నాడు. అయితే ఆ తర్వాత అతను ముంబై ఇండియన్స్‌ తరపున ఆడాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఈ ఒక్కలోపం ఉంటే ఎన్ని షాంపూలు వాడిన జుట్టు రాలుతూనే ఉంటుంది!
ఈ ఒక్కలోపం ఉంటే ఎన్ని షాంపూలు వాడిన జుట్టు రాలుతూనే ఉంటుంది!
డోర్‌మ్యాట్ నల్లగా మారి దుర్వాసన వస్తోందా?.. సింపుల్ హ్యాక్
డోర్‌మ్యాట్ నల్లగా మారి దుర్వాసన వస్తోందా?.. సింపుల్ హ్యాక్
వెంటనే బరువు తగ్గాలా?.. ఇవి తింటే కొవ్వు దానికదే మాయం!
వెంటనే బరువు తగ్గాలా?.. ఇవి తింటే కొవ్వు దానికదే మాయం!
వర్షంలో వేడి వేడిగా ఈ కరకరలాడే మష్రూమ్ పకోడీ ఉంటే చాలు..
వర్షంలో వేడి వేడిగా ఈ కరకరలాడే మష్రూమ్ పకోడీ ఉంటే చాలు..
అమెరికా వెళ్లి 500 ఎకరాల్లో కొబ్బరి తోట సాగు చేస్తున్న భారతీయుడు!
అమెరికా వెళ్లి 500 ఎకరాల్లో కొబ్బరి తోట సాగు చేస్తున్న భారతీయుడు!
NEET కొత్త పరీక్ష విధానంపై ఇంకా తుది నిర్ణయం కాలేదు.. ఇంకా చర్చలే
NEET కొత్త పరీక్ష విధానంపై ఇంకా తుది నిర్ణయం కాలేదు.. ఇంకా చర్చలే
గుడ్లు, పాల కన్నా మూడు రెట్లు ఎక్కువ.. గిన్నెడు తింటే చాలు
గుడ్లు, పాల కన్నా మూడు రెట్లు ఎక్కువ.. గిన్నెడు తింటే చాలు
హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి ప్రేమకథ.. OTTలో ఈ సినిమా చూశారా?
హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి ప్రేమకథ.. OTTలో ఈ సినిమా చూశారా?
ఓయో హోటల్స్ వ్యాపారం ఎలా..? ఎంత ఖర్చవుతుంది..?
ఓయో హోటల్స్ వ్యాపారం ఎలా..? ఎంత ఖర్చవుతుంది..?
11 మంది రూల్ లేదు.. వార్మప్ మ్యాచ్‌లో 15 మందికీ ఆడే ఛాన్స్
11 మంది రూల్ లేదు.. వార్మప్ మ్యాచ్‌లో 15 మందికీ ఆడే ఛాన్స్