IND vs SL 3rd T20I: టాస్ గెలిచిన టీమిండియా.. సిరీస్ డిసైడ్ చేసేనా.. ఇరుజట్ల ప్లేయింగ్ XI ఇదే..

ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమమైంది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలకం మొదట బౌలింగ్ చేయనుంది.

IND vs SL 3rd T20I: టాస్ గెలిచిన టీమిండియా.. సిరీస్ డిసైడ్ చేసేనా.. ఇరుజట్ల ప్లేయింగ్ XI ఇదే..
Ind Vs Sl 2nd T20i
Follow us

|

Updated on: Jan 07, 2023 | 6:34 PM

భారత్-శ్రీలంక టీ20 సిరీస్‌లో మూడో, నిర్ణయాత్మక మ్యాచ్ రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ ఫలితం సిరీస్ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమమైంది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలకం మొదట బౌలింగ్ చేయనుంది.

ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా తొలిసారి శ్రీలంక వేదికగా స్వదేశంలో సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడింది. 4 సంవత్సరాల క్రితం 2019లో స్వదేశంలో భారత్ ద్వైపాక్షిక సిరీస్‌ను కోల్పోయింది. ఆస్ట్రేలియా చేతిలో 2-0 తేడాతో ఓడింది. అప్పటి నుంచి భారత్ స్వదేశంలో వరుసగా 11 సిరీస్‌లను గెలుచుకుంది.

ఈ మ్యాచ్‌లో భారత జట్టు గెలిస్తే శ్రీలంకతో వరుసగా 5వ టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. హార్దిక్ సారథ్యంలోని భారత జట్టు ఓడిపోతే తొలిసారి సిరీస్‌ను చేజార్చుకుంది. భారత్‌లో ఇరు జట్లు ఇప్పటి వరకు ఐదు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాయి. భారత్ 4 గెలిచింది. ఒకదాంట్లో సమానంగా నిలిచాయి.

ఇవి కూడా చదవండి

ఇరుజట్లు..

శ్రీలంక ప్లేయింగ్ XI: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(కీపర్), అవిష్క ఫెర్నాండో, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షన్ మధుశంక

భారత్ ప్లేయింగ్ XI: ఇషాన్ కిషన్(కీపర్), శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శివం మావి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో