Ind vs Pak: దుబాయ్ స్టేడియంలో 4వ పోరుకు సిద్ధమైన భారత్, పాకిస్తాన్.. ఆసియా కప్‌లో ఆధిపత్యం ఎవరిదంటే?
Asia Cup 2025: సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో గ్రూప్ దశలో భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. రెండు జట్లు సూపర్-4కు చేరుకుంటే, ఆ మ్యాచ్ కూడా ఇదే మైదానంలోనే జరుగుతుంది. అక్కడి నుంచి ఫైనల్‌కు చేరుకుంటే, ఈ మైదానం మూడోసారి ఇరు జట్ల మధ్య జరిగే మూడో మ్యాచ్‌కు సాక్ష్యంగా నిలుస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
