IND vs NZ 3rd Test Day 2 Highlights: ముగిసిన 2వ రోజు.. 9 వికెట్లు కోల్పోయిన కివీస్.. 143కు చేరిన ఆధిక్యం

India vs New Zealand Highlights, 3rd Test Day 2: భారత్‌తో జరుగుతున్న ముంబై టెస్టులో న్యూజిలాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 143 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ జట్టు 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అంతకుముందు మ్యాచ్‌లో రెండో రోజైన శనివారం టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది.

IND vs NZ 3rd Test Day 2 Highlights: ముగిసిన 2వ రోజు.. 9 వికెట్లు కోల్పోయిన కివీస్.. 143కు చేరిన ఆధిక్యం
Ind Vs Nz 3rd Test Day 2
Follow us

|

Updated on: Nov 02, 2024 | 5:13 PM

India vs New Zealand Highlights, 3rd Test Day 2: భారత్‌తో జరుగుతున్న ముంబై టెస్టులో న్యూజిలాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 143 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ జట్టు 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అంతకుముందు మ్యాచ్‌లో రెండో రోజైన శనివారం టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. భారత జట్టు కివీస్‌పై కేవలం 28 పరుగుల ఆధిక్యం మాత్రమే సాధించింది. అదే సమయంలో న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది.

రెండు జట్ల ప్లేయింగ్-11..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.

న్యూజిలాండ్: టామ్ లాథమ్ (కెప్టెన్), డ్వేన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్క్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జమ్ముకశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
ముగిసిన 2వ రోజు.. 9 వికెట్లు కోల్పోయిన కివీస్.. ఆధిక్యం ఎంతంటే?
ముగిసిన 2వ రోజు.. 9 వికెట్లు కోల్పోయిన కివీస్.. ఆధిక్యం ఎంతంటే?
వందలు, వేలు కాదండోయ్.. రూ.లక్షల చోరీ కహానీ ఇది..!
వందలు, వేలు కాదండోయ్.. రూ.లక్షల చోరీ కహానీ ఇది..!
డ్యాన్స్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ కి నారా లోకేష్ బంపర్ ఆఫర్.!
డ్యాన్స్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ కి నారా లోకేష్ బంపర్ ఆఫర్.!
చెన్నై కొత్త కెప్టెన్‌గా ఆయన ఫిక్స్.. తేల్చేసిన సురేష్ రైనా
చెన్నై కొత్త కెప్టెన్‌గా ఆయన ఫిక్స్.. తేల్చేసిన సురేష్ రైనా
వయ్య భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌.. కార్తీక మాసంలో..
వయ్య భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌.. కార్తీక మాసంలో..
ఇంత దారుణమా..? రూ.15 కోసం మహిళ ముక్కును నరికిన కిరాణా షాపు యజమాని
ఇంత దారుణమా..? రూ.15 కోసం మహిళ ముక్కును నరికిన కిరాణా షాపు యజమాని
చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా.. ?
చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా.. ?
ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే.. ఎక్కడంటే..!
ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే.. ఎక్కడంటే..!
ఇక నుంచి క్రెడిట్‌ కార్డుల జారీలో బ్యాంకులు కీలక నిర్ణయం
ఇక నుంచి క్రెడిట్‌ కార్డుల జారీలో బ్యాంకులు కీలక నిర్ణయం