AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs England: యో-యో టెస్ట్‌లో స్పిన్నర్ వరుణ్ విఫలం.. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు నటరాజన్ ఔటా..! డౌటా..!

Ind vs Eng: టీమిండియాకు ఇది బ్యాడ్ న్యూస్ వినిపించింది. ఫిట్‌నెస్ పరీక్షలో లెగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి విఫలమయ్యాడు. అతను రెండోసారి నిర్వహించిన యో-యో పరీక్షల్లో కూడా సక్కెస్ కాలేక పోయాడు. అందుకే..

India vs England:  యో-యో టెస్ట్‌లో స్పిన్నర్ వరుణ్ విఫలం.. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు నటరాజన్ ఔటా..! డౌటా..!
Sanjay Kasula
|

Updated on: Mar 10, 2021 | 6:55 PM

Share

India vs England T20 Series:టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియా ఆ తరువాత ఇప్పుడు ఇంగ్లాండ్‌తో ఐదు టీ 20 మ్యాచ్ల సిరీస్ జరుగనుంది. ఇదిలావుంటే.. టీ20 సిరీస్‌కు ముందే టీమిండియాకు ఇది బ్యాడ్ న్యూస్ వినిపించింది. ఫిట్‌నెస్ పరీక్షలో లెగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి విఫలమయ్యాడు. అతను రెండోసారి నిర్వహించిన యో-యో పరీక్షల్లో కూడా సక్కెస్ కాలేక పోయాడు. అందుకే శుక్రవారం నుంచి ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టీ 20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో జట్టులో చోటు దక్కించుకోలేక పోయాడు.

ఇదిలావుంటే.. వరుణ్‌తో పాటు, ఫాస్ట్ బౌలర్ టి.నటరాజన్ గాయంతో బాధపడ్డాడు. ఇంగ్లాండ్​తో పొట్టి సిరీస్​లో భారత యువ బౌలర్​ నటరాజన్ ఆడేది అనుమానంగా మారింది. మోకాలితో పాటు భుజం గాయంతో అతడు బాధపడుతున్నట్లు జాతీయ క్రికెట్ అకాడమీ(NCA) వర్గాలు పేర్కొన్నాయి.

భారత యువ బౌలర్​ టి.నటరాజన్​ ఇంగ్లాండ్​తో టీ20 సిరీస్​కు దూరమయ్యే అవకాశాలా చాలా కనిపిస్తున్నాయి. మోకాలి, భుజం గాయాల కారణంగా అతడు సిరీస్​లో ఆడేదానిపై ఇంత వరకు క్లారిటీ రాలేదు. దాదాపుగా ఆడకపోవచ్చని అంటున్నారు. గత ఆస్ట్రేలియా సిరీస్​లో  అద్భుతమైన ప్రదర్శన చేసిన నట్టూ. ఈ గాయాల కారణంగా కొంత కాలం రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది.  నటరాజన్​ మోకాలి, భుజం గాయంతో బాధపడుతున్నాడు. అతడు ఇంగ్లాండ్​తో టీ20 సిరీస్​లో ఆడేది అనుమానంగా మారింది అని జాతీయ క్రికెట్ అకాడమీ వర్గాలు అంటున్నాయి.

యో-యో పరీక్షలో వరుణ్​ అధిగమించలేకపోయాడు. దీంతో అతని స్థానంలో రాహుల్​ చాహర్​ను ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హార్దిక్​ పాండ్య సైతం టీ20లకు పూర్తి స్థాయిలో సన్నద్ధమని ప్రకటించాడు. అతడు బ్యాటింగ్​, బౌలింగ్ చేస్తున్న వీడియోను ట్విట్టర్​లో పోస్టు చేశాడు.

ఇవి కూడా చదవండి

ఈ ఇంటి ఖరీదు రూ. 6.5 కోట్లు … కానీ బాత్రూమ్‌కు డోర్ లేదు.. ప్రత్యేకత ఏంటో తెలుసా..

కిసాన్ క్రెడిట్ కార్డును ఐసీఐసీఐ బ్యాంక్ ఇస్తోంది.. వడ్డీ రేటు ఎంత..! సులభంగా ఎలా తీసుకోవాలో ఇక్కడ చదవండి..!

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!