India vs England 2nd Test: బెంబేలెత్తించిన భారత్ బౌలర్లు.. కుప్పకూలిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్.. ఆధిక్యంలో భారత్..

India vs England 2nd Test Engaland All Out: ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్ పరాజయంతో తర్వాత భారత్ పుంజుకుంది. విజయమే లక్ష్యంగా రెండో టెస్ట్‌ను ప్రారంభించిన భారత్ తొలి నుంచి దూకుడుతో దూసుకెళ్లింది...

India vs England 2nd Test: బెంబేలెత్తించిన భారత్ బౌలర్లు.. కుప్పకూలిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్.. ఆధిక్యంలో భారత్..
Follow us

| Edited By: Sanjay Kasula

Updated on: Feb 14, 2021 | 3:44 PM

India vs England 2nd Test Engaland All Out: ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్ పరాజయం తర్వాత భారత్ రెండో టెస్ట్‌లో పుంజుకుంది. విజయమే లక్ష్యంగా చెన్నై వేదికగా జరుగుతోన్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్ తొలి నుంచి దూకుడుతో దూసుకెళ్లింది. ఓ వైపు భారత బ్యాట్స్‌మెన్ 329 పరుగులతో రాణించగా.. బౌలర్లు కూడా రెచ్చిపోయారు. భారత బౌలర్ల దాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ విలవిలలాడిపోయారు. 59.5 ఓవర్లలో కేవలం 134 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లాండ్ జట్టు కుప్పకూలింది. దీంతో భారత్ 195 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ప్రస్తుతం రెండోొ టెస్టుపై టీమిండియా పట్టుబిగిస్తోంది. ఇక ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ విషయానికొస్తే.. బెన్ ఫోక్స్ ఒంటరి పోరాటం చేశాడు. 42 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సహచరులు అవుట్ అవుతున్నా.. చివరి వరకు నిలిచాడు. 107 బంతులను ఎదుర్కొన్న ఫోక్స్ 4 ఫోర్లు కొట్టాడు. ఇక భారత బౌలర్లలో .. అశ్విన్ ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఇషాంత్ శర్మ, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, సిరాజ్ ఒక వికెట్ తీసుకున్నాడు. ఇక 195 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. ప్రస్తుతం క్రీజ్‌లో గిల్(10), రోహిత్ క్రీజ్ (13)‌లో ఉన్నారు.

Also Read: INDIA VS ENGLAND 2021: హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. ఏంటో తెలుసా..

పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే
'పది' తర్వాత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే కోర్సులు..
'పది' తర్వాత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే కోర్సులు..
వామ్మో.. సచిన్ ఇలాంటోడా.. నిద్రలేని రాత్రులు గడిపిన గంగూలీ..
వామ్మో.. సచిన్ ఇలాంటోడా.. నిద్రలేని రాత్రులు గడిపిన గంగూలీ..