AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI 2nd Test: టీమిండియా టార్గెట్ 121.. రెండవ ఇన్నింగ్స్‌లో 390 పరుగులకు విండీస్ ఆలౌట్

IND vs WI 2nd Test: ఢిల్లీ టెస్ట్ లో నాలుగో రోజు భారత్ కు 121 పరుగుల విజయ లక్ష్యాన్ని వెస్టిండీస్ నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్ లో ఆ జట్టు 390 పరుగులకే ఆలౌట్ అయింది. జస్టిన్ గ్రీవ్స్ (50), జేడెన్ సీల్స్ (32) 10వ వికెట్ కు 113 బంతుల్లో 79 పరుగులు జోడించారు.

Ind Vs Wi 2nd Test Sai Sudh
Venkata Chari
|

Updated on: Oct 13, 2025 | 3:50 PM

Share

IND vs WI 2nd Test: ఢిల్లీ టెస్ట్ లో నాలుగో రోజు భారత్ కు 121 పరుగుల విజయ లక్ష్యాన్ని వెస్టిండీస్ నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్ లో ఆ జట్టు 390 పరుగులకే ఆలౌట్ అయింది. జస్టిన్ గ్రీవ్స్ (50), జేడెన్ సీల్స్ (32) 10వ వికెట్ కు 113 బంతుల్లో 79 పరుగులు జోడించారు.

ఒకానొక సమయంలో వెస్టిండీస్ ఇన్నింగ్స్ ఓటమి ముప్పును ఎదుర్కొంది. అయితే, జాన్ కాంప్‌బెల్ (115), షాయ్ హోప్ (103) సెంచరీలు సాధించి ఓటమిని నివారించారు. మూడో వికెట్‌కు వీరిద్దరు 177 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరు ఔటైన తర్వాత, మిగిలిన బ్యాట్స్‌మెన్స్ పెద్దగా పోరాడలేకపోయారు.

భారత్ తరపున జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీసుకున్నారు.

అంతకుముందు, మ్యాచ్ మూడో రోజు, వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 518/5 వద్ద డిక్లేర్ చేసింది. వెస్టిండీస్ ఫాలో ఆన్ చేయాల్సి వచ్చింది.

రెండు జట్ల ప్లేయింగ్-11..

భారత్: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

వెస్టిండీస్: టెగ్‌నారాయణ్ చంద్రపాల్, జాన్ కాంప్‌బెల్, అలిక్ అథనాసే, రోస్టన్ చేజ్ (కెప్టెన్), షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్ (వికెట్ కీపర్), జస్టిన్ గ్రీవ్స్, ఖారీ పీర్స్, జోమెల్ వారికన్, ఆండర్సన్ ఫిలిప్, జేడెన్ సీల్స్.

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..

ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్

వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!

పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!

పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే

రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్

ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..

ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..

రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే