AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: హిట్ మ్యాన్ హ్యాట్రిక్.. మ్యాచ్​లే కాదు.. సిరీస్​లు కూడా.. విండీస్​ని వైట్ వాష్ చేసిన భారత్..

కోల్​కత్తాలో వెస్టిండీస్​తో జరుగుతున్న మూడో టీ20(T20) మ్యాచ్​లో భారత్ ఘన విజయం సాధించింది. 17 పరుగులు తేడాతో విజయం సాధించి..

IND vs WI: హిట్ మ్యాన్ హ్యాట్రిక్.. మ్యాచ్​లే కాదు.. సిరీస్​లు కూడా.. విండీస్​ని వైట్ వాష్ చేసిన భారత్..
india
Srinivas Chekkilla
| Edited By: |

Updated on: Feb 21, 2022 | 6:37 AM

Share

కోల్​కత్తాలో వెస్టిండీస్​తో జరుగుతున్న మూడో టీ20(T20) మ్యాచ్​లో భారత్ ఘన విజయం సాధించింది. 17 పరుగులు తేడాతో విజయం సాధించి సిరీస్​ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. సూర్యాకుమార్ యాదవ్(suryakumar yadav) 31 బంతుల్లో 65 పరుగులే చేశాడు. ఇందులో ఏడు సిక్స్​లు, ఒక ఫోర్ ఉంది. వెంకటేశ్ అయ్యర్ 19 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, రెండు సిక్స్​లు ఉన్నాయి. ఇషాన్ కిషన్ 34, శ్రేయస్ అయ్యర్ 25 పరుగులు చేశారు. రోహిత్ శర్మ 7, రుత్​రాజ్ 4 పరుగులు సాధించారు. హోల్డర్, షేపర్డ్, చెస్, వాల్ష్ , డ్రకెస్ ఒక్కో వికెట్ తీశారు.

185 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్​కు దిగిన వెస్టిండీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. వికెట్లు కోల్పోతున్నా నికోలస్ పూరన్ మాత్రం దాటిగా ఆడాడు. 47 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అందులో 8 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. చివర్లో షేఫర్డ్29 పరుగులు చేశారు. భారత బౌలర్లలో హర్షల్ పటేలే మూడు వికెట్లు తీయగా, దీపక్ చాహర్, వెంకటేశ్ అయ్యర్, షర్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!