AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA 1st Test: 153 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్.. టీమిండియా టార్గెట్ 124

India vs South Africa, 1st Test: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో 153 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ జట్టుకు 124 పరుగుల విజయ లక్ష్యం నిర్దేశించింది. ఆదివారం మ్యాచ్ లో మూడో రోజు  దక్షిణాఫ్రికా నేడు 93/7 వద్ద ఆటను తిరిగి ప్రారంభించింది. ఈ క్రమంలో మరో 60 పరుగులు జోడించింది.

Ind Vs Sa 1st Test
Venkata Chari
|

Updated on: Nov 16, 2025 | 11:00 AM

Share

India vs South Africa, 1st Test: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో 153 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ జట్టుకు 124 పరుగుల విజయ లక్ష్యం నిర్దేశించింది. ఆదివారం మ్యాచ్ లో మూడో రోజు  దక్షిణాఫ్రికా నేడు 93/7 వద్ద ఆటను తిరిగి ప్రారంభించింది. ఈ క్రమంలో మరో 60 పరుగులు జోడించింది.

భారత కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ఈరోజు ఆడటం లేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదివారం సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది. గిల్ ఆసుపత్రిలో ఉన్నారని, ఈ మ్యాచ్‌లో ఆడరని బీసీసీఐ పేర్కొంది.