Yashasvi Jaiswal: కుర్చీ మడతెట్టేయడం కాదు ఏకంగా విరగొట్టేశాడు.. జైస్వాల్‌ సిక్సర్‌కు ఛైర్‌ ధ్వంసం.. ఫొటోస్ ఇదిగో

రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్‌ సెంచరీ చేసి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. క్రీజులో ఉన్నంత సేపు ఇంగ్లండ్‌ బౌలర్లను చితక బాదిన యశస్వి జైస్వాల్‌ 214 పరుగులతో అజేయంగా నిలిచాడు.

Yashasvi Jaiswal: కుర్చీ మడతెట్టేయడం కాదు ఏకంగా విరగొట్టేశాడు.. జైస్వాల్‌ సిక్సర్‌కు ఛైర్‌ ధ్వంసం.. ఫొటోస్ ఇదిగో
Yashasvi Jaiswal
Follow us
Basha Shek

|

Updated on: Feb 18, 2024 | 10:41 PM

రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్‌ సెంచరీ చేసి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. క్రీజులో ఉన్నంత సేపు ఇంగ్లండ్‌ బౌలర్లను చితక బాదిన యశస్వి జైస్వాల్‌ 214 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ లో ఏకంగా 14 ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి. జేమ్స్ అండర్సన్ నుంచి మార్క్ వుడ్, టామ్ హార్ట్‌ల వరకు ఎవరిరీ విడిచిపెట్టలేదు యశస్వి. అందరి బౌలింగ్‌ను తత్తునీయలు చేశాడు. రెహాన్ అహ్మద్ వేసిన 31వ ఓవర్లో యశస్వి జైస్వాల్ భారీ సిక్స్ కొట్టాడు. బంతి నేరుగా ఇంగ్లండ్ డగౌట్ కు వెళ్లింది. అక్కడ ఏర్పాటు చేసిన కుర్చీపై పడడంతో అది కాస్తా విరిగిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా మారాయి. ఇక రాజ్‌కోట్‌ టెస్టులో 434 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. అదే విధంగా యశస్వీ జైశ్వాల్‌ సైతం అద్బుతమైన డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్‌ నడ్డి విరిచిన స్పిన్నర్ రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది.

ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ యశస్వి 500 పరుగులు పూర్తి చేశాడు. టెస్టు సిరీస్‌లో 500కి పైగా పరుగులు చేసిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అంతకు ముందు 2007లో పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 534 పరుగులు చేశాడు. 557 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ కేవలం 122 పరుగులకే ఆలౌటైంది. భారత్ తరఫున రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 5 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశారు. అశ్విన్‌, బుమ్రా చెరో వికెట్‌ పడగొట్టారు. దీంతో ఈ సిరీస్‌లో భారత జట్టు 2-1 ఆధిక్యంలోకి వెళ్లిపోయింది.

ఇవి కూడా చదవండి

ఇంగ్లండ్ డగౌట్ లో ధ్వంసమైన కుర్చీ…

ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!